ఉప చట్టాన్ని రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్
ఉప చట్టాన్ని రద్దు చేయాలని
సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు
ముసలి సతీష్
దేశంలో ఉపా లాంటి చట్టాలను తీసుకొచ్చి ప్రజల హక్కుల కోసం పోరాడుతున్న వారిపై ప్రయోగించటం దుర్మార్గపు చర్యఅని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు
ముసలి సతీష్ అన్నారు ఉపా చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది పోడు భూముల గురించి వరద బాధితులకు ఇళ్ల స్థలాల గురించి పోరాటం చేసిన ప్రశ్నించిన వారిపై ఉపా కేసులు పెట్టండి ఇది చాలా దుర్మార్గం అని వాటిని వెంటనే ఎత్తివేయాలని సతీష్ అన్నారు భారతరాజ్యాంగం ప్రకారం ప్రతి పౌరుడు జీవించే హక్కు భావప్రకటన స్వేచ్ఛను కలిగి ఉంటారని పాలకుల తప్పిదాలను బయటపెట్టే ప్రశ్నించే గొంతులను నులిమేయాలని చూస్తున్నారని కమ్యూనిస్టు నాయకులపై కార్యకర్తలపై చట్టాన్ని ప్రయోగిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు అన్ని రాజకీయ పార్టీలు ప్రజా సంఘాలు దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు సామాజిక ఉద్యమకారులపై తప్పుడుకేసులు బనాయించాలని చూస్తే పెద్ద ఎత్తున ఉద్యమించాలసి వస్తుంది ప్రజాస్వామ్య యుతంగా పోరాటం చేసే వారిపై ఇటువంటి కేసులు పెట్టడం అనేది అప్రజాస్వామీక చర్యలు అని వారు అన్నారు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రజాభీష్టం కొరకు పనులు చేయాలని ఆరు గ్యారెంటీ పథకాలు ఇంప్లిటేషన్ చేయాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీగా డిమాండ్ చేస్తున్నాము
ప్రజలు తరఫున పోరాటం చేసే నాయకులు లేకపోతే దొంగలు తయారవుతారు పోరాటం చేసే వారిపై కేసు లెత్తు వేయాలి ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు
Dec 06 2023, 16:27