మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రేపటి పర్యటన వివరాలు
NLG: మునుగోడు ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నియోజకవర్గంలో అభివృద్ధి పర్యటనలో భాగంగా.. సోమవారం మునుగోడు మరియు చండూరు మండలాలలో పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొననున్నారు.
కార్యక్రమాల వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
ఉదయం గం. 7:30 లకు కోతులారం బ్రిడ్జి శంకుస్థాపన
ఉ.8:00 గంటలకు కల్వకుంట్ల నుండి వెల్మకన్నె బిటి రోడ్ శంకుస్థాపన.
ఉ.8:30 గంటలకు చొల్లేడు నుండి బోడంగిపర్తి బిటి రోడ్ శంకుస్థాపన.
ఉ. 9:00 గంటలకు నెర్మట బిటి రోడ్ బ్రిడ్జి శంకుస్థాపన
ఉ. 9:30 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి జోగుగూడెం బిటి రోడ్ శంకుస్థాపన
ఉ.10:15 గంటలకు తిమ్మరెడ్డిగూడెం నుండి నాంపల్లి రోడ్ వరకు బిటి రోడ్ శంకుస్థాపన
ఉ.11:00 గంటలకు గుండ్రేపల్లి నుండి చొప్పరివారి గూడెం బిటి రోడ్ శంకుస్థాపన
ఉ.11:30 గంటలకు చొప్పరివారిగూడెం నుండి లక్కినేనిగూడెం బిటి రోడ్ శంకుస్థాపన
మధ్యాహ్నం 12:15 గంటలకు ఉడుతలపల్లి నుండి దుబ్బగుడెం రోడ్ శంకుస్థాపన
మ.12:45 గంటలకు పిడబ్ల్యూడి రోడ్ నుండి పడమటితాళ్ల బిటి రోడ్ శంకుస్థాపన
మ. 01:30 గంటలకు పుల్లెంల నుండి బోడంగిపర్తి బిటి రోడ్ మరియు పుల్లెంల నుండి గొల్లగూడెం బిటి రోడ్ శంకుస్థాపన మ. 02:00 గంటలకు తాస్కానిగూడెం నుండి సిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన
మ. 3:00 గంటలకు కొరటికల్ నుండి శిర్దేపల్లి బిటి రోడ్ శంకుస్థాపన మరియు నూతన సబ్ స్టేషన్ నిర్మాణం కొరకు శంకుస్థాపన, అదేవిదంగా కొరటికల్ నుండి దుబ్బాకలువ మిగులు బిటి రోడ్ శంకుస్థాపన చేయనున్నట్లు క్యాంపు కార్యాలయం వారు ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, అభిమానులు అధిక సంఖ్యలో హాజరై కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు.
SB NEWS NALGONDA DIST
SB NEWS TELANGANA
Oct 02 2023, 12:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.0k