/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs1/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs4/1712599812704047.png/home/streetbuzz1/public_html/testnewsapp/system/../storage/avatars/thumbs5/1712599812704047.png StreetBuzz రామన్నపేట: అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి Vijay.S
రామన్నపేట: అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ రద్దు చేయాలని ధర్మసమాజ్ పార్టీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట మండలం ఏర్పాటు చేసే  హాని కలిగించే కాలుష్య భరితమైన కంపెనీని పూర్తి వ్యతిరేకిస్తూ మా ధర్మసమాజ్ పార్టీ నుండి త్రీవమైన తీవ్రమైన నిరసన తెలుపుతూ ఆ కంపెనీని రద్దు చేయాలని కోరుతున్నాం. ఎందుకనగా దాని వలన ఏర్పడే విష వానికి వాయువుల వలమైన గాలి నీరు భూమి కాలుష్యం ఏర్పడుతుంది వాటి ద్వారా ప్రజలకు వివిధ రకాలైన శ్వాస గోస గర్భగోష మరియు అంగవైకల్యం వంటి అదే విధంగా వ్యవసాయానికి సంబంధించి పంటల దిగుబడి తగ్గుదల ఏర్పడే అవకాశం ఉంది అదే విధంగా ధ్వని కాలుష్యం వలన ఈ చుట్టుపక్క ల ఉన్న గ్రామాలలోని మరియు పట్టణ కేంద్రంలో ఉన్న స్కూల్స్ మరియు హాస్పటల్ కి చాలా ఆరింతరాలు ఏర్పడే అవకాశం ఉంది కావున ఈనెల 23న ఏర్పాటు చేసే ప్రజాభిప్రాయం సేకరణను పూర్తిగా వ్యతిరేకిస్తూ అంబుజా ఆదానే కంపెనీని రద్దు చేయవలసిందిగా కోరుతున్నాం ధర్మ సమాధి పార్టీ దీనిని పూర్తిగా వ్యతిరేకిస్తుంది. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ పార్టీ జిల్లా అధ్యక్షుడు నల్ల నరేందర్ మండల అధ్యక్షుడు:బందెల అశోక్ గోవర్ధన్ మల్లేష్ నరేందర్ రవి నవీన్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పి డి ఎస్ యు అర్థ శతాబ్దపు సభను విజయవంతం చేయండి

పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల 18న ఆలేరు దినేష్ గార్డెన్స్లో జరిగే సన్నాహక సభకు మాజీ, ప్రస్తుత విద్యార్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ. పూర్వ అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ లు కోరారు. 18న జరిగే సభ ప్రచారంలో భాగంగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులను కలిసి వారితో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు,కుమార్ లు మాట్లాడుతూ ప్రగతిశీల భావాలతో ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. 50 ఏళ్లుగా నిరంతర పోరాటాలు నిర్వహిస్తుందనీ, యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందనీ, తెలంగాణ పోరాటంలో , స్కాలర్ షిప్పులు, రీఎంబెర్స్మెంట్ కొట్లాటలో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించి వెనకడుగేయకుండా ప్రభుత్వాలకు ఎదురునిలబడిందని, జార్జి రెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నిర్మాణాన్ని ఏర్పరిచారని, ఆ పోరాటాల్లో మెరికల్లాంటి వీర కిశోరాలను కోల్పోయిందనీ, అయినా 50 ఏళ్లుగా పోరాటాలు చేస్తూ విద్యార్థుల కోసం పని చేస్తుందని, 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ నెల 24న ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం 18న ఆలేరులో సన్నాహక సభ నిర్వహిస్తున్నామని దీనికి విద్యార్థి మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.ఉదయ్, ప్రవీణ్, మురళి,కుమార్ శ్రావణి, సంధ్య, రాజు, కిరణ్, మల్లేష్, మాధురి తదితరులు పాల్గొన్నారు.
PDSU అర్థ శతాబ్దపు సభను విజయవంతం చేయండి

ఆలేరు: పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈ నెల 18న ఆలేరు దినేష్ గార్డెన్స్లో జరిగే సన్నాహక సభకు మాజీ, ప్రస్తుత విద్యార్తులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ. పూర్వ అధ్యక్ష,కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ లు కోరారు. 18న జరిగే సభ ప్రచారంలో భాగంగా ఆలేరు ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో విద్యార్థులను కలిసి వారితో కరపత్రం ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నాగరాజు,కుమార్ లు మాట్లాడుతూ ప్రగతిశీల భావాలతో ర్యాగింగ్ భూతానికి వ్యతిరేకంగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. 50 ఏళ్లుగా నిరంతర పోరాటాలు నిర్వహిస్తుందనీ, యాదాద్రి జిల్లా వ్యాప్తంగా విద్యార్థి సమస్యల పరిష్కారం కోసం పోరాడుతుందనీ, తెలంగాణ పోరాటంలో , స్కాలర్ షిప్పులు, రీఎంబెర్స్మెంట్ కొట్లాటలో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించి వెనకడుగేయకుండా ప్రభుత్వాలకు ఎదురునిలబడిందని, జార్జి రెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ చొరవతో రాష్ట్ర వ్యాప్తంగా బలమైన నిర్మాణాన్ని ఏర్పరిచారని, ఆ పోరాటాల్లో మెరికల్లాంటి వీర కిశోరాలను కోల్పోయిందనీ, అయినా 50 ఏళ్లుగా పోరాటాలు చేస్తూ విద్యార్థుల కోసం పని చేస్తుందని, 50 ఏళ్ళు నిండిన సందర్భంగా ఈ నెల 24న ఉస్మానియా యూనివర్సిటీ టాగోర్ ఆడిటోరియంలో నిర్వహించే సభ విజయవంతం కోసం 18న ఆలేరులో సన్నాహక సభ నిర్వహిస్తున్నామని దీనికి విద్యార్థి మేధావులు అధిక సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఆర్.ఉదయ్, ప్రవీణ్, మురళి,కుమార్ శ్రావణి, సంధ్య, రాజు, కిరణ్, మల్లేష్, మాధురి తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేట విద్యుత్ శాఖ నూతన ఏడి గా కట్ట శ్రీకాంత్ ,సన్మానం చేసిన ఎస్సీ ఎస్టీ చౌటుప్పల్ డివిజన్ నాయకులు

యాదాద్రి భువనగిరి జిల్లా  రామన్నపేట విద్యుత్ శాఖ డివిజన్ కార్యాలయంలో నూతన ఏడి గా కట్ట శ్రీకాంత్ బాధ్యతలు చేపట్టారు. నూతనంగా వచ్చిన ఏడి కట్ట శ్రీకాంత్ ని ఎస్సీ ఎస్టీ చౌటుప్పల్ డివిజన్ కమిటీ నాయకులు కలిసి శుభాకాంక్షలు తెలిపి శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో చౌటుప్పల్ డివిజన్ అధ్యక్షులు చింతపెళ్లి సూర్యనారాయణ, ప్రధాన కార్యదర్శి ముత్యాల బిక్షపతి, సహాయ కార్యదర్శి నరసింహ, జిల్లా నాయకులు లక్ష్మీ నరసింహ, రామన్నపేట సబ్ డివిజన్ లీడర్ దేశపాక అశోక్, రామన్నపేట సెక్షన్ లీడర్ కొమ్ము సైదులు, వలిగొండ సెక్షన్ లీడర్ అశోక్, శ్రీనివాస్, కిరణ్, ముత్యాల మహేష్, దేవేందర్, చిన్నపాక రమేష్, దేశపాక రమేష్ తదితరులు పాల్గొన్నారు.

గోపరాజుపల్లి గ్రామం నుండి మూసి వరకు సిసి రోడ్డు నిర్మించాలి : సిపిఎం డిమాండ్

యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని గోపరాజు పల్లి గ్రామంలో పాల సెంటర్ నుండి మూసీ యేటి వరకు, మరియు వేములకొండ చెరువు వరకు సీసీ రోడ్డు నిర్మించాలని సిపిఎం మండల కార్యదర్శి సిర్పంగి స్వామి, మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు లు డిమాండ్ చేశారు* *మంగళవారం రాత్రి గోపరాజు పల్లి గ్రామంలో సిపిఎం 11వ గ్రామ శాఖ మహాసభ సిపిఎం సీనియర్ నాయకులు గాజుల మల్లయ్య అధ్యక్షతన నిర్వహించగా* *ఈ మహాసభకు ముఖ్య అతిథులుగా హాజరైన మండల కార్యదర్శి సిర్పంగి స్వామి మండల కమిటీ సభ్యులు గాజుల ఆంజనేయులు మాట్లాడుతూ గోపరాజుపల్లి గ్రామం నుండి మూసీ యేటి వరకు రైతులు వ్యవసాయ పనుల నిమిత్తం నిత్యం ప్రయాణం కొనసాగిస్తారని ప్రస్తుతమున్న మట్టి రోడ్డు గుంతల మయమై రైతులను ప్రయాణికులను తీవ్రంగా ఇబ్బందులకు గురిచేస్తుందని ప్రభుత్వం వెంటనే స్పందించి గోపరాజుపల్లి గ్రామంలో పాల సెంటర్ నుండి మూసి యేటి వరకు మరియు వేములకొండ చెరువు వరకు సీసీ రోడ్డును ఏర్పాటు చేసి సమస్యను వెంటనే పరిష్కారం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గ్రామంలో వీధి దీపాలు వెలగడం లేదని వెంటనే వీధి దీపాలను ఏర్పాటు చేయాలని,స్మశాన వాటిక ఎదురుగా ఉన్న 4వ వార్డు కాలనీలో సీసీ రోడ్డును నిర్మాణం చేయాలని డిమాండ్ చేశారు, గ్రామంలో 57 సంవత్సరాలు నిండి అర్హులుగా ఉన్న వృద్ధులందరికీ వృద్ధాప్య పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని,ఇండ్లు లేని పేదలందరికీ ప్రభుత్వం ఇండ్లను నిర్మాణం చేసి ఇవ్వాలని చిత్తాపురం-గోపరాజు పల్లి గ్రామాల మధ్యన బీటి రోడ్డు వెంట మూసుకుపోయి ప్రమాదాలు జరగడానికి అవకాశం ఉన్న కంప,పిచ్చి చెట్లను వెంటనే తొలగించాలని, గోపరాజు పల్లి చివారు నుండి దుప్పెల్లి వరకు బీటి రోడ్డు నిర్మించాలని, గ్రామంలో అర్హులఅందరికీ రైతు రుణమాఫీని చేయాలని, ధాన్యం కొనుగోలు కేంద్రాలను వెంటనే ప్రారంభించి కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా టార్పిన్ పట్టాలను ఏర్పాటు చేసి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు* *అనంతరం సిపిఎం నూతన శాఖ కార్యదర్శిగా ఏనుగుల నరసింహ సహాయ కార్యదర్శిగా సలిగంజి రాజయ్య ను ఎన్నుకోవడం జరిగింది* *ఈ సమావేశంలో సిపిఎం నాయకులు సలిగంజి నరసింహ,గాజుల వెంకటేశం, మంద సంజీవ,సలిగంజి మురళీకృష్ణ,గణేష్, గాజుల పద్మ తదితరులు పాల్గొన్నారు.
రామన్నపేటలో జరిగిన పర్యావరణ పరిరక్షణ వేదిక సదస్సులో పాల్గొన్న ధర్మసమాజ్ పార్టీ జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మహారాజ్
యాదాద్రి భువనగిరి జిల్లా పర్యావరణ పరిరక్షణ వేదిక రామన్నపేట అఖిలపక్షం ఆధ్వర్యంలో అంబుజా ఆదాని సిమెంట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరిగిన సదస్సులో ధర్మసమాజ్ పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లా కన్వీనర్ నల్ల నరేందర్ మహారాజు గారు పాల్గొని అబద్ధాల ఆదాని - అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వలన ఇక్కడ ఉన్నటువంటి మన రామన్నపేట ప్రాంతంకి అతి దగ్గరలో ఈ ఫ్యాక్టరీ ఉన్నది కాబట్టి ఈ ప్రాంతంలోని ప్రజలందరికీ ధ్వని కాలుష్యం, వాయు కాలుష్యం, నీటి కాలుష్యంమరియు అదేవిధంగాభూగర్భ జలాలు తగ్గిపోవడం ఈ ప్రాంతంలో నివసిస్తున్నటువంటి దాదాపు చుట్టుపక్కల 10,15 కిలోమీటర్లమేర ఉన్నగ్రామాల్లోని ప్రజలందరికీఊపిరితిత్తుల క్యాన్సర్,మరియు చెవుడు మరియు వాటర్ కంటామినేషన్ ద్వారా అంగవైకల్యం వచ్చే అవకాశం ఉందని తెలియజేశారు. ఇక్కడికి హాజరైనటువంటి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ దీనిని కచ్చితంగా మన ప్రాంతం నుండి తరిమే విధంగా ఈనెల 23వ తారీఖున ప్రజాభిప్రాయ సేకరణకు రామన్నపేట ప్రాంతం చుట్టుపక్కలఅన్ని గ్రామాల నుంచి ప్రజలందరూ తరలివచ్చి ఈ అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ కి వ్యతిరేకంగా ముక్తకంఠంతో వ్యతిరేకించాలని కోరడం జరిగింది.DSP ఆధ్వర్యంలో వ్యతిరేకంగాపోరాటం చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ధర్మ సమాజ్ పార్టీ రామన్నపేట మండల అశోక్ మహారాజ్ మల్లేష్ గోవర్ధన్ నరేందర్తదితరులు పాల్గొన్నారు.

PDSU 50 ఏళ్ల ఉత్సవాలను జయప్రదం చేయండి

ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పి.డి.ఎస్.యూ. ఏర్పడి 50 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఈ నెల 18న ఆలేరులో , 24న ఉస్మానియా యూనివర్సిటీలో జరిగే సభలను ప్రస్తుత,పూర్వ విద్యార్థులు, ప్రగతిశీల శక్తులు పాల్గొని విజయవంతం చేయాలని పి.డి.ఎస్.యూ. పూర్వ జిల్లా అధ్యక్షు,కార్యదర్శులు గడ్డం నాగరాజు, బేజాడి కుమార్ కు పిలుపునిచ్చారు. అక్టోబర్ 18న ఆలేరులోని దినేష్ గార్డెన్స్లో జరిగే పి.డి.ఎస్.యూ. అర్థ శతాబ్దోత్సవ సభను జయప్రదం చేయాలని ఆలేరు పట్టణంలో ప్రచారం నిర్వహించారు.ఈ సందర్భంగా నాగరాజు, కుమార్ లు మాట్లాడుతూ ఉస్మానియాలో 1972లో జార్జిరెడ్డి స్థాపించిన పి.డి.ఎస్.యూ. గత 50ఏళ్లుగా అలుపెరుగని పోరాటాలు చేస్తూ, విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా నిలుస్తుందని, హాస్టల్ విద్యార్థులకు మెస్ చార్జీల పెంపుకోసం, స్కాలర్ షిప్పుల విడుదల కోసం, ఆలేరులో ఐ.టి.ఐ. కాలేజీ, ప్రభుత్వ డిగ్రీ కాలేజీల సాధన కోసం పెద్ద ఎత్తున పోరాటాలు చేసిందని, తెలంగాణ ఉద్యమంలో పి.డి.ఎస్.యూ. ముఖ్య పాత్ర పోషించిందనీ, ఆ పోరాటాల్లో ఎన్నో అక్రమ కేసులను, నిర్బందాలను అనుభవించిందని, కోలా శంకర్ లాంటి నాయకులు తన విలువైన ప్రాణాలు సైతం అర్పించారనీ, తన 50ఏళ్ల చరిత్రను గుర్తు చేసుకుంటూ ఆ నెల 18న ఆలేరులో జిల్లా సభ, 24న ఓయూలో రాష్ట్ర స్థాయి సభ నిర్వహిస్తున్నామనీ, ఈ సభకు ప్రస్తుత పూర్వ విద్యార్థులు , మేధావులు హాజరై ఈ సభలను విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పి.డి.ఎస్.యూ. నాయకులు ఆర్.ఉదయ్, ప్రవీణ్, ఇ. శ్రీనివాస్, ఇ. కుమార్, బాలకృష్ణ, ఆకుల కృష్ణ, మహేష్, కుమారస్వామి, మురళి, మధు తదితరులు పాల్గొన్నారు.
తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని నియమించాలి: AISF జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్

తెలంగాణలో విద్యా శాఖ మంత్రిని నియమించాలి*

*రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న డిగ్రీ మరియు పీజీ ఫీజు రియంబర్స్మెంట్ ,స్కాలర్షిప్ లను విడుదల చేయాలి*

*తెలంగాణ లో అద్దె భవనాలలో నడుస్తున్న సాంఘిక సంక్షేమ, మహాత్మ జ్యోతిబాపూలే, మైనార్టీ వెల్ఫేర్ హాస్టళ్లకు 8 నెలల అద్దెను వెంటనే విడుదల చేయాలి*                                  *ఏ ఐ ఎస్ ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్*

తెలంగాణ రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ బకాయిలను విడుదల చేయకపోవడంతో విద్యార్థులు వారి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతున్నారని ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యజమాన్యాలు సిబ్బందికి జీతాలు ఇవ్వలేక అద్దె భవనాలకు కిరాయి చెల్లించలేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఏఐఎస్ఎఫ్ యాదాద్రి భువనగిరి జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పుల శాంతి కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు
గత మూడు సంవత్సరాల నుండి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో ఆర్దిక ఇబ్బందులు తట్టుకోలేక ప్రైవేట్ డిగ్రీ మరియు పీజీ కళాశాల యజమాన్యాలు రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక బంధు నిర్వహిస్తున్నాయని ఆయన తెలిపారు
ఇప్పటికే విపరీతమైన వర్షాలు,వరదలు కారణంగా సెలవులు రావడం వలన ఈ విద్యా సంవత్సరంలో విద్యార్థులు వెనుకబడ్డారని మళ్లీ ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే వరకు నిరవధిక బంద్ చేస్తే విద్యార్థులకు తరగతుల నిర్వహణ సెమిస్టర్ పరీక్షల నిర్వహణ ఆలస్యం అవుతుందని దీనివల్ల విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు
గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఫీజు బకాయిల విడుదల చేయడంలో నిర్లక్ష్యం చేసిందని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఫీజు బకాయిలను మొత్తం ఒకేసారి విడుదల చేస్తామని హామీ ఇచ్చారు
ఆనాటి పిసిసి అధ్యక్షులు నేడు ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చి పది నెలలు గడుస్తున్న ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం దుర్మార్గమైన చర్య అని అన్నారు
వెంటనే ప్రైవేట్ డిగ్రీ పీజీ కళాశాల యజమాన్యాలతో చర్చలు జరిపి వారికి ఫీజు రియంబర్స్మెంట్ విడుదలపై హామీ ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు

అదేవిధంగా రాష్ట్రంలోని పేద విద్యార్థులు చదువుతున్నటువంటి సాంఘిక సంక్షేమ , మహాత్మ జ్యోతిబాపూలే,ఎస్ టి , మైనార్టీ వెల్ఫేర్ గురుకుల పాఠశాలలు అద్దె భవనాలలో నడుస్తున్నాయని ఆ భవనాలకు 8 నెలలుగా అద్దె చెల్లించకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా అద్దె భవనాలకు తాళాలు వేసి నిరసన తెలియజేస్తున్నారని వారికి వెంటనే అద్దె చెల్లించాలని  ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడి పది నెలలు గడుస్తున్న విద్యాశాఖ మంత్రి లేకపోవడంతోనే ఈ సమస్యలన్నీ వస్తున్నాయని వెంటనే విద్యా శాఖ మంత్రి ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి గారిని , రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు
అరూరు లో బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో ప్రతిష్టించిన దుర్గా మాత పూజలో పాల్గొన్న కాంగ్రెస్ నేతలు

వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా ఆరూరు గ్రామంలో బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో దుర్గామాత పూజా కార్యక్రమం నిర్వహించిన మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి గారు తుమ్మల శ్రీనివాస్ గారు జిల్లా కాంగ్రెస్ నాయకులు బండారు నరసింహారెడ్డి గారు ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల ఓబీసీ సెల్ చిలకమర్రి కనుక చారి మాజీ సర్పంచ్ పోలేపాక చెమ్మయ్య మాజీ ఎంపిటిసి బైక్ కానీ ముత్యాలు, పోలేపాక చంద్రయ్య సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ ఆరూరు గ్రామ గీత కార్మిక సంఘం అధ్యక్షులు కళ్లెం బాల శంకర్ కాంగ్రెస్ నాయకులు తుమ్మల సంతోష్ కుమార్ క్యా దారి శ్రీనివాస్ ఆవుల సత్యనారాయణ మాజీ ప్రైమరీ స్కూల్ చైర్మన్ ఆవుల అంజయ్య కాంగ్రెస్ నాయకులు బండార్ మైపాల్ రెడ్డి గురునాథ్ పల్లి మల్లేష్ అముద సాయిబాబా జక్కుల లక్ష్మయ్య జడ నవీన్ జీనుకల అశోక్ బోద్రబోయేన రాజు చిల్కమార్రి లక్ష్మణ్ బైకాని మల్లేష్ బొల్ల లింగాస్వామి కళ్లెం వీరాస్వామి లోతుకుంట నాగరాజుపాల్గొన్నారు తధానంతరం బెస్ట్ బాయ్ యూత్ ఆధ్వర్యంలో ఘనంగా సన్మాన కార్యక్రమం జరిగింది
అరూరు శివాలయం పునః నిర్మాణ పనుల గురించి చర్చించిన మాజీ ఎంపీపీ చిట్టేడి జనార్దన్ రెడ్డి

వలిగొండ మండలం యాదాద్రి భువనగిరి జిల్లా అరూరు గ్రామంలో శివాలయం పునర్ నిర్మాణము గురించి మాజీ ఎంపీపీ చిట్టి డి జనార్దన్ రెడ్డి  మేస్త్రీలతో చర్చించి త్వరగా పూర్తిచేయాలని కోరడం జరిగినది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ నాయకుడు బండారు నరసింహారెడ్డి, వలిగొండ మండలం ఓబిసి సెల్ అధ్యక్షులు చిలకమర్రి కనకాచారి, సింగిల్ విండో డైరెక్టర్ ఆవుల స్వామి, జిల్లా కాంగ్రెస్ నాయకులు బండి రవికుమార్ ,మాజీ సర్పంచ్ చెమ్మయ్య ,ఓరుగంటి స్వామి, రామచంద్రం, పోలేపాక నరసింహ, సుక్క రామచంద్రం ,బోగారం యాదయ్య, ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.