నల్లగొండ: బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆచార్య కొండ లక్ష్మణ్ బాపూజీ 109వ జయంతి వేడుకలు...
![]()
ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ 109వ జయంతి సందర్భంగా హైదరాబాదు రోడ్డులో పాల కేంద్రం వద్ద ప్రభుత్వం అధికారికంగా నిర్వహించడం జరిగింది. అందులోని భాగంగా ఆచార్య కొండ లక్ష్మణ్ బాబూజీ జీవిత చరిత్ర పుస్తకాన్ని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షులు మిర్యాల యాదగిరి ముద్రించిన జరిగింది.దానిని అడిషనల్ కలెక్టర్ పూర్ణచందర్రావు నల్లగొండ మున్సిపల్ చైర్పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించడం జరిగింది మిర్యాల యాదగిరి గారు మాట్లాడుతూ కొండలక్ష్మణ్ బాబూజీ గారు 80 సంవత్సరాల పోరాట జీవితంలో ఎవ్వరికి లొంగకుండా తాను జీవితాంతం వ్యక్తిగత ప్రయోజనాల కంటే వ్యవస్థ ప్రయోజనాలే ముఖ్యమని బడుగు బలహీన వర్గాల ను చైతన్యం చేయడం కోసమే తన జీవిత ఆశయమని ఎన్నో ఒడిదుడుకులు వచ్చినా తాను పోరాటం చేసిన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాబూజీ 1915 సెప్ట ెంబర్ 27వ తేదీన వాంకిడి గ్రామంలో జన్మించడం జరిగింది వారు క్విట్ండా ఉద్యమంలో గాంధీ వెంట ఉద్యమంలో పాల్గొనడం జరిగింది.
అదేవిధంగా స్వాతంత్ర ఉద్యమంలో తెలంగాణ తొలి దేశ ఉద్యమంలో 1969 లో తన మంత్రి పదవిని సైతం త్యాగం చేసిన ఏకైక నాయకుడు కొండా లక్ష్మణ్ బాబు తెలంగాణ వచ్చేంతవరకు నేను మంత్రి పదవులు ఏ పదవులు స్వీకరించరని ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవకాశాలు ఇచ్చిన తాను చేపట్టలేదు బడుగు బలహీన వర్గాలు చైతన్యవంతంగానంతవరకు బీసీ ఎస్సీ ఎస్టీలకు రాజ్యాధికారం రాదని గ్రహించి తన ఇంటి నుంచే కుల సంఘాలను ఏర్పాటు చేసి అటువంటి గొప్ప యోధుడు కొండా లక్ష్మణ్ బాబుజి ఆశయాల సిద్ధించేంతవరకు పద్మశాలి సమాజమే కాదు బీసీలు మొత్తం బహుజనులు మొత్తం ఏకం కావలసిన అవసరము ఎంతైనా ఉందని విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో కొండా లక్ష్మణ్ బాబుజి స్మార్ట్ అవార్డు గ్రహీత సిరిపోలు వెంకటపతి పద్మశాలి సంఘం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షులు దుడుకు లక్ష్మీనారాయణ ఎస్ పి టి పి టి మార్కెట్ చైర్మన్ చిలువేరు చంద్రయ్య ఎస్పిటి మార్కెట్ పివిటి మార్కెట్ అధ్యక్షులు మిరియాల సోమయ్య యువజనసంఘం జిల్లా అధ్యక్షులు మున్నాస ప్రసన్నకుమార్ వీరమల్లు నాగరాజుగౌడ్ ప్రవీణ్ వల్ల కీర్తి శ్రీనివాస్ మచ్చ గిరి మూడ సైదులు గంజి బిక్షమయ్య ముషం శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


చాకలి ఐలమ్మ 129 వ జయంతి సందర్భంగా నల్లగొండ పట్టణ కేంద్రంలో సాగర్ రోడ్డులో విగ్రహం వద్ద బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా జయంతి కార్యక్రమం నిర్వహించడం జరిగింది.
యూట్యూబర్ హర్షసాయిపై రేప్ కేసు నమోదు

తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ సాయం.. వరదలకు నష్టపోయిన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు కేంద్రం రూ.3,300 కోట్ల ఆర్థిక సాయం..
తెలంగాణ పీసీసీ చీఫ్‌గా మహేష్‌కుమార్‌గౌడ్
Lhps లంబాడా హక్కుల పోరాట సమితి వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్ బెల్లం నాయక్ తేజావత్ తెలంగాణ రాష్ట్రం షెడ్యూల్ ట్రైబల్ కోపరేటివ్ ఫైనాన్స్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఎన్నికైన సందర్భంగా lhps కమిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ సక్రు నాయక్ ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా అంబేద్కర్ భవనం నందు ఏర్పాటుచేసిన సన్మాన సభకు వెళ్లి డాక్టర్ బెల్లయ్య నాయక్ తాజావత్ని ఘనంగా సన్మానించిన *ఎస్సీ ఎస్టీ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కట్టెల శివకుమార్.
అంగన్‌వాడీలో కుమార్తెను చేర్చిన కలెక్టర్
Oct 16 2024, 19:15
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
18.1k