NLG: చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
నల్లగొండ జిల్లా:
మర్రిగూడెం మండల కేంద్రంలో వీరనారి చాకలి ఐలమ్మ జన్మదినం సందర్భంగా, ఈ రోజు రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై, వారి చేతుల మీదుగా ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ మర్రిగూడ లో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఆమె పోరాట పటిమ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పేదల కోసం, బడుగు బలహీనవర్గాల కోసం, మహిళల కోసం ఇందిరమ్మ పాలన వచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో విగ్రహ దాత మాజీ ఎంపీటీసీ వెంకటంపేట బాలయ్య, బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకులు జాజుల శ్రీనివాస్, పగడాల ఫౌండేషన్ చైర్మన్ పగడాల ముత్తు, మాజీ జెడ్పిటిసి పాశం సురేందర్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్, మాజీ జెడ్పిటిసి మేతరి యాదయ్య, మండల సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు పాక నగేష్, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, ఇతర ముఖ్య నాయకులు, వివిధ సంఘాల నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

నల్లగొండ జిల్లా:
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ఆనాడు నిజాం నిరంకుశ పాలనకు, రజాకార్లకు, జమీందారులకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన వీరనారి ఐలమ్మ విగ్రహావిష్కరణ మర్రిగూడ లో జరగడం సంతోషంగా ఉందని అన్నారు. ఆమె పోరాట పటిమ మహిళలందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
పేదల కోసం, బడుగు బలహీనవర్గాల కోసం, మహిళల కోసం ఇందిరమ్మ పాలన వచ్చిందని.. కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రతి పేదవారికి న్యాయం జరుగుతుందని అన్నారు. మండలంలోని శివన్నగూడెం ప్రాజెక్టు పనులను త్వరలోనే పూర్తి చేస్తామని, మునుగోడు నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి తీరుతామని తెలిపారు.

నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం, లెంకలపల్లి గ్రామంలో ఇవాళ వీరనారి చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా.. గ్రామ ప్రజల ఆధ్వర్యంలో, గాంధీ సెంటర్లో ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో అంగన్వాడీ టీచర్ అయితగోని అండాలు, ఆశాలు సైదాబి, గర్భిణీ స్త్రీలు, బాలింతలు, తల్లులు పాల్గొన్నారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:
నల్గొండ పట్టణం లోని ప్రభుత్వ జేబిఎస్ పాఠశాలలో మిషన్ పరివర్తన కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ నిర్మూలన పై వన్ టౌన్ పోలీసులు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
నల్లగొండ తహసిల్దార్ కార్యాలయం ఆధునీకరణకు రూ. 25 లక్షలు
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నియోజకవర్గానికి సంబంధించి ఇంకా 200 కల్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్ లో ఉన్నాయని, వెంటనే వాటిని పంపిణీ చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. నల్గొండ జనాభా రెండు లక్షలు దాటడం తో ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయంపై పని ఒత్తిడి పెరిగిందని అన్నారు.
నల్గొండకు ప్రత్యేక తహసిల్దార్ కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వానికి వెంటనే ప్రతిపాదనలు పంపించాలని ఆయన జిల్లా కలెక్టర్ సి. నారాయణ రెడ్డిని ఫోన్ ద్వారా ఆదేశించారు. ప్రస్తుత తహసిల్దార్ కార్యాలయాన్ని 25 లక్షల రూపాయల ఎం ఎల్ ఏ ఎస్ డి ఎఫ్ నిధులతో పూర్తిస్థాయిలో ఆధునికరించేందుకు చర్యలు చేపట్టాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ : విద్యార్థులు చదువుతోపాటు సేవా దృక్పథాన్ని అలవర్చుకొని సమాజ సేవకు తరలి వెళ్లాలని నాగార్జున ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్ పిలుపునిచ్చారు. మంగళవారం కళాశాలలో ఎన్.ఎస్.ఎస్ ఆవిర్భావ దినోత్సవం నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ.. విద్యార్దులకు శ్రమ విలువను తెలియజేయడంలో తల్లిదండ్రులు, అధికారులు, అధ్యాపకులు శ్రద్ధ వహించాలని అన్నారు. విద్యార్థుల ప్రథమ కర్తవ్యం విద్యాభ్యాసమే అయినా, భావి భారతాన్ని నిర్ణయించవలసినది నేటి యువకులే అని “మా కోసం కాదు మీ కోసం” అనే భావన పెంచడమే ఎన్ఎస్ఎస్ ముఖ్య ఉద్దేశం అని పేర్కొన్నారు.
Sep 26 2024, 17:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.3k