లెంకలపల్లి: వైభవంగా గణేష్ శోభాయాత్ర
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామం లో గణేష్ శోభాయాత్ర ఆదివారం సాయంత్రం అంగరంగ వైభవంగా అట్టహాసంగా జరిగింది. గణేష్ నవరాత్రి ఉత్సవాల సందర్భంగా, పలు కాలనీలలో ఏర్పాటుచేసిన వినాయకుడి లకు.. భక్తిశ్రద్ధలతో 9 రోజులు పూజలు నిర్వహించారు.
ఆదివారం కోలాటం ఆటలు పాటలతో శోభాయాత్ర ను ఘనంగా నిర్వహించి, వెళ్లి రావయ్యా.. గణపయ్య.. మళ్ళీ వచ్చే సంవత్సరం నీ ఆశీస్సులతో ఇంతకంటే వైభవంగా నవరాత్రి ఉత్సవాలు జరుపుతామని, నిమజ్జనం సందర్భంగా ఆ గణనాధుని గంగమ్మ తల్లి ఒడికి చేర్చారు.

నల్లగొండ జిల్లా: 

నల్లగొండ జిల్లా:
ఈ కార్యక్రమంలో కోట ప్రమీల రఘునందన్, అల్లం పెళ్లి ఆనంద్ కుమార్, గంగ, మహేష్, గిరి, స్వామి, భారతమ్మ ప్రమీల, కిరణ్, రూప, శేఖర్, పవిత్ర, బ్రహ్మచారి రమాదేవి, జయశ్రీ, అనుష, తదితరులు పాల్గొన్నారు.


నల్లగొండ జిల్లా:
భువనగిరి:
నల్లగొండ జిల్లా:
ఈ సందర్భంగా ఈసారపు వీరయ్య సరోజ కుటుంబం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు, స్థానిక ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
తెలంగాణ రాష్ట్ర నూతన పీసీసీ అధ్యక్షుడిగా మహేష్ కుమార్ గౌడ్ , నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. ముందుగా ఆయన గన్ పార్కు వద్దకు చేరుకొని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించనున్నారు.
నల్లగొండ జిల్లా:
కాంగ్రెస్ సీనియర్ నాయకులకు గజ్జల శివారెడ్డి కి ఘనంగా సన్మానం
నల్లగొండ పట్టణంలోని బొట్టుగూడ హైస్కూల్ లో హిందీ దివస్ కార్యక్రమాన్ని శనివారం ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ.. హిందీ భాష దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ధి చెందిందని తెలియజేస్తూ ప్రతి ఒక్క భారతీయుడు కూడా హిందీ భాషలో ప్రావీణ్యాన్ని పెంపొందించుకోవడానికి కృషి చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని ఉపాధ్యాయుల బృందం పాల్గొన్నారు.
Sep 16 2024, 14:22
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
35.2k