ఘనంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు.. అన్నదానం
నల్లగొండ జిల్లా:
నాంపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం మండల కేంద్రంలో వినాయకుడి విగ్రహం వద్ద కాంగ్రెస్ సీనియర్ నాయకులు గజ్జల శివారెడ్డి, వీరమల్ల శ్వేతా నాగరాజ్, ప్రత్యేక పూజలు నిర్వహించి, అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వీరమల్ల లవ్వయ్య, కోట ప్రమీల, రఘునందన్, దేవిరెడ్డి సుధాకర్ రెడ్డి, అలంపల్లి ఆనంద్ కుమార్, నాంపల్లి హనుమంతు, ఈద శేఖర్, గాజుపాక రమేష్, కర్నే యాదయ్య, జాల కృష్ణయ్య, కామిశెట్టి నాగరాజు, కోరే జయరాం, బెల్ది సత్తయ్య, జాల వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు.
SB NEWS NLG
Sep 15 2024, 09:56
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
10.0k