NLG: నిరుపేదలకు అండగా ధర్మ రక్షా ఫౌండేషన్
నిరుపేదలకు ఎల్లప్పుడూ ధర్మ రక్షా ఫౌండేషన్ అండగా ఉంటుందని ఫౌండేషన్ అద్యక్షులు అనుముల నవీన్ కుమార్ అన్నారు. గుర్రంపోడు మండలం కొప్పోల్ గ్రామంలో ఇటీవల అనారోగ్యంతో మరణించిన గట్టుపెల్లి యాదగిరి రెడ్డి కుటుంబానికి కుటుంబ ఖర్ఛుల నిమిత్తం రూ. 5000/- మరియు పక్షవాతంతో అనారోగ్యం పాలైన పాలోజు అంజయ్య చారి కుటుంబానికి రూ. 5000/- వైద్య ఖర్ఛుల నిమిత్తం ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ఫౌండేషన్ గౌరవ సలహాదారు కొమ్ము రామదాసు, కార్యదర్శి నేనావత్ శంకర్ నాయక్, ట్రెజరర్ అయితరాజు నాగరాజు, త్రిపురారం మండలం అద్యక్షులు ధనావత్ గోవింద్ నాయక్, ప్రధాన కార్యదర్శి ధనావత్ లచ్చు నాయక్, గ్రామ యువత తేలుకుంట్ల రవి, వెంకటాచారి, రామకృష్ణ, నరేష్, శంకర్ గౌడ్, రామకృష్ణ, నవీన్ తదితరులు పాల్గొన్నారు.

కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రకటన చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్‌లో ఐదు కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని హోం మంత్రిత్వ శాఖ నిర్ణయించినట్లు తెలిపారు. వాటిని జన్స్కార్, ద్రాస్, షామ్, నుబ్రా, చాంగ్తాంగ్ జిల్లాలుగా తెలిపారు. కొత్త జిల్లాల ఏర్పాటు ద్వారా ప్రభుత్వ ఫలాలు ప్రతి ఒక్కరి ఇంటివద్దకు చేకూరేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా అమిత్ షా ట్వీట్ చేశారు.
అభివృద్ధి చెందిన, సుసంపన్నమైన లడఖ్‌ను నిర్మించాలన్న ప్రధాని నరేంద్ర మోదీ దార్శనికత ఈ నిర్ణయానికి కారణమని షా తన ట్వీట్ లో పేర్కొన్నారు. లడఖ్ ప్రజలకు సమృద్ధిగా అవకాశాలను కల్పించేందుకు మోదీ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు.
విద్యార్థులు చిన్ననాటి నుండి భక్తి శ్రద్ధలు కలిగి ఉండాలని సూర్యాపేట జిల్లా, జాజిరెడ్డి గూడెం సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ అరుణ అన్నారు. సోమవారం కృష్ణాష్టమి పర్వదినం పురస్కరించుకొని పాఠశాల ఆవరణంలో కృష్ణాష్టమి వేడుకలు ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపల్ అరుణ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు సంస్కృతి, సాంప్రదాయాలను కూడా నేర్చుకొని చెడు అలవాట్లకు దూరంగా ఉండాలని అన్నారు.
మునుగోడు నియోజకవర్గం, మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో కనగల్ నుండి మాల్ రహదారి గుంతలమయమై ప్రయాణికులకు ఇబ్బందిగా మారింది. అటు వైపు గా వెళ్తున్న మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి గుంతలమయమైన రోడ్డు ను చూసి వెంటనే గుంతలు పూడ్చాలని ఆర్ అండ్ బి అధికారులను ఆదేశించారు.
సూర్యాపేట జిల్లా:
ఈ సమావేశంలో ముఖ్య అతిధులుగా రాష్ట్ర ఉపాధ్యక్షులు సంకినేని వెంకటేశ్వరరావు మరియు పార్లమెంట్ ప్రభారీ చాడ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.
నల్లగొండ డిప్యూటీ ఆర్ఎం శివశంకర్ రాష్ట్ర ఉత్తమ డిప్యూటీ ఆర్ఎం అవార్డు అందుకున్నారు.ఇవాళ హైదరాబాదులోని ఆర్టీసీ కళాభవన్ లో జరిగిన ఉత్తమ ఉద్యోగుల ప్రగతి చక్రం పురస్కార ప్రధానోత్సవంలో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, ఎండి సజ్జనార్ అవార్డును అందజేశారు.
నల్లగొండ రీజియన్ లో గ్యారేజ్ మెయింటేనెన్స్ విభాగాన్ని పటిష్ట పరిచి, అహర్నిశలు గ్యారేజీ ఇన్చార్జిలకు గైడ్ చేస్తూ గ్యారేజీ ప్యారా మీటర్లను పెంపొందించినందుకు వారు అవార్డు అందుకున్నారు.

విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల పట్ల అవగాహనను పెంపొందించే పనిలో భాగంగా, శనివారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీల మరియు విద్యార్థిని విద్యార్థుల బృందం పానగల్లు పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు.
TG: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
Aug 27 2024, 09:45
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.8k