అవార్డు సాధించిన మీడియా ఫోటోగ్రాఫర్లను అభినందించిన కలెక్టర్ మరియు డిపిఆర్ఓ
నల్గొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయాచిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్ ని, ఉమ్మడి నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ ను శనివారం, నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు అభినందించారు.



విద్యార్థిని విద్యార్థులలో సృజనాత్మకత, విషయపరిజ్ఞానం, ప్రసిద్ధిగాంచిన ప్రదేశాల పట్ల అవగాహనను పెంపొందించే పనిలో భాగంగా, శనివారం నల్గొండ పట్టణంలోని బొట్టుగూడ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఉపాధ్యాయినీల మరియు విద్యార్థిని విద్యార్థుల బృందం పానగల్లు పర్యాటక కేంద్రాన్ని సందర్శించారు.
TG: అనారోగ్యం కారణంగా గత కొన్ని రోజులుగా హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నాయకులు జిట్టా బాలకృష్ణా రెడ్డిని శనివారం బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పరామర్శించారు.
నల్గొండ: జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.
నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయా చిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో మూడు అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ లను శనివారం నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు అభినందించారు.
మునుగోడు నియోజకవర్గం: 

ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుండే అంతరిక్ష పరిశోధనలపై శ్రద్ధాసక్తుల్ని కనపర్చి, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న మార్పులను, భారతదేశం ప్రపంచ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీపడుతూ సాధిస్తున్న అభివృద్ధిని తెలుసుకోవాలని అన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు వారికున్న శాస్త్రీయ విజ్ఞానాన్ని తోటి విద్యార్థుల ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
చండూరు: కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో మండలంలోని బంగారుగడ్డ ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగ్ లు, మహనీయుల చిత్రపటాలు బహుకరించారు.
రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం 'నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
Aug 24 2024, 21:30
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.0k