NLG: మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు
నల్గొండ: జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా రెడ్ క్రాస్ యూత్ కోఆర్డినేటర్ మర్రెడ్డి శ్రీనివాస్ రెడ్డి మాజీ వైస్ ఎంపీపీ మేరెడ్డి వెంకట్ రెడ్డి మాజీ ఎంపీటీసీ చిత్రం జీవన్ రావు, చిత్రం శ్రీను, సింగం రామలింగయ్య, కారింగు నవీన్, సురేష్, వెంకట్ రెడ్డి, లింగయ్య, రాంబాబు, అశోక్, లైన్స్ క్లబ్ మెంబర్స్ సరళ, మామిడిపల్లి దీపిక, తదితరులు పాల్గొన్నారు.

నల్గొండ: జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు మారుపాక గ్రామ మాజీ సర్పంచ్ కీర్తిశేషులు మేరెడ్డి సురేందర్ రెడ్డి జయంతి ని బంధుమిత్రులు అభిమానులు మధ్య నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇండియన్ రెడ్ క్రాస్ భవన్ లో సీనియర్ నాయకులు లయన్ గట్టుపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంపు నిర్వహించారు.

నల్లగొండ: ప్రపంచ ఫోటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా 2024 ఉత్తమ ఛాయా చిత్ర పోటీల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన పోటీలో మూడు అవార్డులు గెలుపొందిన నల్గొండ జిల్లా ఆంధ్రజ్యోతి స్టాప్ ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల విజయ్, నల్గొండ జిల్లా హాన్స్ ఇండియా ఫోటోగ్రాఫర్ ముచ్చర్ల శ్రీనివాస్ లను శనివారం నాడు నల్గొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి మరియు డిపిఆర్ఓ వెంకటేశ్వర్లు అభినందించారు.
మునుగోడు నియోజకవర్గం: 

ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుండే అంతరిక్ష పరిశోధనలపై శ్రద్ధాసక్తుల్ని కనపర్చి, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న మార్పులను, భారతదేశం ప్రపంచ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీపడుతూ సాధిస్తున్న అభివృద్ధిని తెలుసుకోవాలని అన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు వారికున్న శాస్త్రీయ విజ్ఞానాన్ని తోటి విద్యార్థుల ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
చండూరు: కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో మండలంలోని బంగారుగడ్డ ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగ్ లు, మహనీయుల చిత్రపటాలు బహుకరించారు.
రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం 'నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
నల్గొండ: 2023-24 SSC ఫలితాల్లో పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో చదివి ఫలితాల్లో 9.7 జిపిఏ సాధించిన నిరుపేద విద్యార్థిని M.సిరి కుటుంబ సభ్యులకు ఇవాళ పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హెడ్మాస్టర్ తీగల శంకరయ్య ద్వారా అందించారు.
నల్లగొండ జిల్లా:
Aug 24 2024, 19:03
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
2.8k