నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మునుగోడు నియోజకవర్గం:
మర్రిగూడెం మండల కేంద్రంలోని గుమ్మకొండ కొండల్ రెడ్డి గార్డెన్ లో భీమనపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నాయకులు జగాల్ రెడ్డి కుమార్తె వివాహ మహోత్సవ కార్యక్రమానికి మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఎమ్మెల్యే వెంట పలువురు మండల నాయకులు ఉన్నారు.
Ads
ఎమ్మెల్యే రావడం పట్ల నూతన వధూవరులు తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
అదేవిధంగా నియోజకవర్గంలో పలు శుభకార్యాలకు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇవాళ హాజరయ్యారు. ఆయన అభిమానుల మధ్య సందడి చేశారు.

మునుగోడు నియోజకవర్గం: 


ప్రతి విద్యార్థి పాఠశాల దశ నుండే అంతరిక్ష పరిశోధనలపై శ్రద్ధాసక్తుల్ని కనపర్చి, ఖగోళ శాస్త్రంలో జరుగుతున్న మార్పులను, భారతదేశం ప్రపంచ అభివృద్ధి సాధించిన దేశాలతో పోటీపడుతూ సాధిస్తున్న అభివృద్ధిని తెలుసుకోవాలని అన్నారు.
విద్యార్థినీ విద్యార్థులు వారికున్న శాస్త్రీయ విజ్ఞానాన్ని తోటి విద్యార్థుల ముందర ప్రదర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయుల బృందం, విద్యార్థులు పాల్గొన్నారు
చండూరు: కస్తూరి ఫౌండేషన్ చైర్మన్ కస్తూరి చరణ్ దాతృత్వంతో మండలంలోని బంగారుగడ్డ ప్రాథమిక పాఠశాల లో గురువారం విద్యార్థులకు నోటు పుస్తకాలు, బ్యాగ్ లు, మహనీయుల చిత్రపటాలు బహుకరించారు.
రంగారెడ్డి జిల్లా: అబ్దుల్లాపూర్ మెట్ మండలంలో గురువారం 'నాటుదాం- అమ్మ పేరు మీద మొక్కలు" కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
నల్గొండ: 2023-24 SSC ఫలితాల్లో పట్టణంలోని ప్రభుత్వ బొట్టుగూడ హైస్కూల్లో చదివి ఫలితాల్లో 9.7 జిపిఏ సాధించిన నిరుపేద విద్యార్థిని M.సిరి కుటుంబ సభ్యులకు ఇవాళ పాఠశాల మ్యాథ్స్ స్కూల్ అసిస్టెంట్ మలిగిరెడ్డి ప్రసన్న 10వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని హెడ్మాస్టర్ తీగల శంకరయ్య ద్వారా అందించారు.
నల్లగొండ జిల్లా:
నల్లగొండ: నాగార్జున ప్రభుత్వ కళాశాలలో ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రొఫెసర్ జి.రాంరెడ్డి డిస్టెన్స్ ఎడ్యూకేషన్ డిగ్రీ, పిజి ప్రవేశాలు ప్రారంభమైనట్లు ప్రిన్సిపాల్ డా. సముద్రాల ఉపేందర్, కోఆర్డినేటర్ డా. వి. శ్రీధర్ బుధవారం తెలిపారు. బి ఏ గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, బి.కాం జనరల్, బి బి ఏ కోర్సులలో అడ్మిషన్లు జరుగుతున్నాయని చెప్పారు.
డిండి ఎత్తిపోతల పథకం డిపిఆర్ ను ఆమోదించి పనులు పూర్తి చేయాలని మర్రిగూడ మండల తహసిల్దార్ కార్యాలయం ముందు సిపిఎం పార్టీ మర్రిగూడ మండల కమిటీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మర్రిగూడ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. నల్లగొండ జిల్లాలో చాలా పీడత ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించే డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించి సాగునీరు అందించే వరకు మా పోరాటాలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.
Aug 24 2024, 18:33
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.0k