మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాందాస్ శ్రీనివాస్
నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం లో ఇవాళ పార్టీ మండల అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ 78 వ స్వాతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు.
స్వేచ్ఛ, సమానత్వం, ప్రజాస్వామ్యం, రాజ్యాంగ స్ఫూర్తిని చాటుతున్న ప్రజా ప్రభుత్వం దేశం కోసం ప్రాణాలు అర్పించిన దేశ అమరుల త్యాగాలను స్మరించుకుంటూ మర్రిగూడ మండల ప్రజలకి 78 వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పార్టీ కార్యాలయం లో స్వీట్లు పంచుకొని పలువురు నాయకులు శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.
ఈ కార్యక్రమం లో బ్లాక్ కాంగ్రెస్ నాంపల్లి అధ్యక్షులు వెన్నమనేని రవీందర్ రావు, మాజీ జడ్పీటీసీ మేతరీ యాదయ్య,PACs డైరెక్టర్ బాయికడి కొండల్, అజ్జిలాపురం ఉప్పునుతులమల్లయ్య,ఎలిమినేటి సత్తి రెడ్డి,పగడాల లింగయ్య,మాజీ ఎంపీటీసీ వెంకటపేట బాలయ్య,ఏర్పుల శ్రీశైలం, కొడాల ఆల్వాల్ రెడ్డి, మాజీ సర్పంచ్,అశోక్ రెడ్డి,ఐతపాక జంగయ్య,గ్రామ శాఖ అధ్యక్షులు మహ్మద్ ఖధీర్, సలవోజు బిక్షమాచారి,నందికొండ లింగారెడ్డి, చాపల రవి, పెంబళ్ల గిరి,పగడాల యాదయ్య,బేత వెంకటేష్,బడేటి వెంకటేష్, జమ్ముల వెంకటేష్, వల్లపు భాస్కర్, రావుల రాములు, గ్యార వెంకటేష్,సిరపంగి శ్రీను,ఉడుతల లవకుమార్,గ్రామ శాఖ అధ్యక్షులు, మండల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

నల్లగొండ జిల్లా:
నల్లగొండ మున్సిపల్ పరిధిలోని చర్లపల్లి గ్రామంలో ఈరోజు 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో దళిత నాయకుడు బొజ్జ ముత్తయ్య చే జాతీయ పతాక ఆవిష్కరణ చేయడం జరిగింది.
మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా వరుసగా అభివృద్ధి సమీక్షలు చేస్తున్నారు. నిన్న మర్రిగూడెం, ఈరోజు సంస్థాన్ నారాయణపురం మండలం నాయకులతో సమీక్ష నిర్వహించారు.
HYD: మాదాపూర్ సీసీఎస్ హెడ్ కానిస్టేబుల్ చదువు యాదయ్యకు అరుదైన గౌరవం దక్కింది.ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక రాష్ట్రపతి శౌర్య పురస్కారానికి ఎంపిక అయ్యారు.
*అట్టడుగు స్థాయి నుండి అత్యున్నత స్థాయికి ఎదిగిన దళిత రత్న డా. బుర్రి వెంకన్న రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆల్ ఇండియా సమతా సైనిక్ దళ్ తెలంగాణ రాష్ట్రం*
ఇప్పటి వరకు అందుకున్న అవార్డు పురస్కారాలు
ఛత్తీస్‌గడ్ సరిహద్దుల్లో హోరాహోరీ ఎన్‌కౌంటర్
మండల మహిళా సమైక్యలో అటెండర్ లుగా పనిచేస్తున్న వారందరికీ కనీస వేతనం రూ.18 వేలు వెంటనే అమలు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.నల్లగొండలో డిఆర్డిఓ పిడి శేఖర్ రెడ్డి కి వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. మండల మహిళ సమైక్యాలు ఏర్పడిన నాటి నుండి తక్కువ వేతనాలతో ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు పనిచేస్తున్నారని అన్నారు.

నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన క్రీడాకారులకు సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
Aug 15 2024, 14:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.7k