NLG: సీజ్ చేసిన గంజాయిని దగ్ధం చేసిన పోలీసులు
నల్గొండ : ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆధ్వర్యంలో సీజ్ చేసిన గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. ఇటీవల జిల్లా వ్యాప్తంగా 43 కేసులలో పట్టుబడ్డ 565 కిలోల గంజాయిని కోర్టు ఉత్తర్వుల ప్రకారం నార్కట్ పల్లి (మం) గుమ్మల బావి వద్ద గల పోలీస్ ఫైరింగ్ ప్లేస్ వద్ద పోలీసులు దగ్ధం చేశారు.
గంజాయి విలువ ఒక కోటి 41 లక్షల 25 వేలు ఉంటుందని అంచనా వేశారు.మాదక ద్రవ్యాల నిర్మూలనే లక్ష్యంగా డ్రగ్స్ రవాణా పై పోలీసుల నిరంతర నిఘా ఉంటుందని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మరోసారి స్పష్టం చేశారు.



నల్గొండ పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల బొట్టుగూడ హైస్కూల్ కు చెందిన క్రీడాకారులకు సోమవారం గాంధీ గ్లోబల్ ఫ్యామిలీ గాంధీ జ్ఞాన్ ప్రతిష్టాన్ సంస్థల ఆధ్వర్యంలో టీషర్ట్స్ పంపిణీ కార్యక్రమాన్ని నిర్వహించారు.
పోరాట ఫలితమే ఇళ్ల స్థలాలు
మర్రిగూడ: మండల సిపిఎం పార్టీ కార్యాలయంలో దామెర లక్ష్మీ అధ్యక్షతన సోమవారం సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి ఏర్పుల యాదయ్య మాట్లాడుతూ.. జిల్లాలో చాలా పీడిత ఫ్లోరైడ్ ప్రాంతాలైన దేవరకొండ, మునుగోడు నియోజకవర్గాలకు సాగునీరు అందించి, డిండి ఎత్తిపోతల పథకం డీపీఆర్ వెంటనే ఆమోదించి, సాగునీరు అందించే వరకు పోరాటాలు ఆందోళనలు కొనసాగిస్తామని ఆయన అన్నారు.
హైదరాబాద్: మినిస్టర్ క్వార్టర్స్ లో మంత్రి పొన్నం ప్రభాకర్ ను, మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సోమవారం మర్యాద పూర్వకంగా కలిశారు.
తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి కొరియా పర్యటన సోమవారం ప్రారంభమైంది. కొరియాలోని అతిపెద్ద పారిశ్రామిక సమ్మేళనాలలో ఒకటైన - LS కార్ప్‌తో తెలంగాణలో పెట్టుబడులు పెట్టుటకు వారిని ఆహ్వానిస్తూ సమావేశం నిర్వహించారు.
నల్లగొండ జిల్లా:
యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా, నల్లగొండ జిల్లా యువజన కాంగ్రెస్ అభ్యర్థి మేకల ప్రమోద్ రెడ్డి, మునుగోడు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అభ్యర్థి అబ్బనబోయిన రామ్ యాదవ్ ఆధ్వర్యంలో, శుక్రవారం మునుగోడులో యూత్ కాంగ్రెస్ జెండాను ఆవిష్కరించారు.
ఈరోజు భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ మర్రిగూడ మండల కార్యాలయంలో సిపిఐ మండల పార్టీ సహాయ కార్యదర్శి బూడిద సురేష్ విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. పేద మధ్యతరగతి విద్యార్థులకు ప్రభుత్వ విద్య అందక మండల కేంద్రంలో పేద విద్యార్థులు పై చదువులు చదవలేక పోతున్నారు. ప్రభుత్వాలు ఎన్ని మారినా, మర్రిగూడ మండల పరిసర ప్రాంతాల విద్యార్థుల జీవితాల్లో మార్పులు జరగడం లేదని చదువు కుంటే చదువు రావడం లేదు
Aug 13 2024, 19:43
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.6k