సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం:మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్
మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ పంపిణి చేశారు.
యరగండ్లపల్లి గ్రామానికి చెందిన పోలగోని యాదయ్య తండ్రి మారయ్య కు రూ. 48,000/-, పోలగోని ప్రసాద్ తండ్రి సత్యనారాయణ రూ.18000/-,గొడ్డేటి వెంకటయ్య తండ్రి మారయ్య రూ.36000/-, దంటు లక్ష్మమ్మ భర్త దంటు శేఖర్ రూ. 31000/-, ముద్దం వెంకటయ్య తండ్రి రామస్వామి రూ.42000/, ఇరగోని శ్రీను తండ్రి ముత్యాలు రూ. 21000/- విలువ గల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాందాస్ శ్రీనివాస్ పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా రాందాస్ శ్రీనివాస్ మాట్లాడుతూ.. సీఎం రిలీఫ్ ఫండ్ పేదలకు వరం లాంటిదని అన్నారు.
ఈ కార్యక్రమంలో కాకులవరం అశోక్ రెడ్డి, మాడెం జంగయ్య, జమ్ముల వెంకటేష్, సిలువేరు యాదయ్య, ఆకారపు శ్రీను, గ్యార వెంకటేష్, పోలె చిన్నపెద్దయ్య, దండేటికారి నాగార్జున్, మడెం శంకర్, వనపర్తి సత్తయ్య, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.

మునుగోడు నియోజకవర్గం మర్రిగూడ మండలం, యరగండ్లపల్లి గ్రామం లో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సహకారంతో మంజూరు అయిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను బాధితులకు ఇవాళ మర్రిగూడ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామదాసు శ్రీనివాస్ పంపిణి చేశారు.

మర్రిగూడ మండలం లెంకలపల్లి గ్రామంలో అంగన్వాడీ కేంద్రం సెంటర్ 1 లో బుధవారం తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నల్గొండ జిల్లా:
నల్లగొండ మండలం పెద్ద సూరారం గ్రామంలో గుండె నాగయ్య నిన్న అనారోగ్యంతో మరణించారు. విషయం తెలుసుకున్న ఏ ఆర్ కే మిత్ర మండలి, ఇవాళ వారి కుటుంబ సభ్యులను పరామర్శించి వారి పిల్లల భవిష్యత్తు కొరకు 50 వేల రూపాయలను ఆర్థిక సహాయంగా అందించారు.


నల్లగొండ జిల్లా:
మర్రిగూడ మండలం, లెంకలపల్లి గ్రామంలో ఈ రోజు అంగన్వాడీ కేంద్రం - 2 నందు తల్లిపాల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడెం మండలం,
స్వచ్ఛదనం పచ్చదనం కార్యక్రమంలో భాగంగా 3 వ రోజు కోదాడ మున్సిపల్ పరిధిలోని 21వ వార్డు హుజూర్ నగర్ రోడ్డు లో నీటి ప్రవాహము సక్రమంగా జరుగుటకు మున్సిపల్ అధికారులు తగు చర్యలు చేపట్టారు. పరిసరాలను శుభ్రం చేశారు.
Aug 08 2024, 14:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.2k