భువనగిరి లో వీర హనుమాన్ విజయ యాత్ర లో పాల్గొన్న ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణం విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ఆధ్వర్యంలో వీర హనుమాన్ విజయత్ర బైక్ ర్యాలీ అంగరంగ వైభవంగా ఘనంగా నిర్వహించారు భువనగిరి పెరుమాండ్ల హనుమాన్ దేవాలయం దగ్గర విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షులు పోతనక్ రాఘవేందర్ గారు జెండా ఊపి బైక్ ర్యాలీని ప్రారంభించారు బైక్ ర్యాలీ పట్టణంలో పురవీధుల గుండా తిరిగి జగదేవపూర్ రోడ్డులో గల అంజనాద్రి హనుమాన్ దేవాలయం వద్ద ముగిసింది స్థానిక వినాయక చౌరస్తా వద్ద హిందుత్వవాది చికోటి ప్రవీణ్ హాజరై ర్యాలీని ఉద్దేశించి మాట్లాడుతూ హిందూ సమాజంపై జరుగుతున్న దాడులను తీవ్రంగా ఖండిస్తూ హిందూ వ్యతిరేకులు హిందూ సమాజంపై దాడి చేస్తే ఎట్టి పరిస్థితుల్లో వీరత్వం విశ్వరూపం చూపుదాం పౌరుషం పరాక్రమం ప్రదర్శించుదాం అని పిలుపునిచ్చారు హిందూ యువకులను పోరాట యోధులుగా తయారు చేయడం కోసం బజరంగ్ దళ్ నిర్వహిస్తున్న ఈ ర్యాలీ ద్వారా చైతన్యవంతులై హిందూ యువకులు గోరక్ష మతమార్పిడులు మరియు లవ్ జిహాద్ ల నుంచి హిందూ ఆడపిల్లలను సంరక్షించుకోవడం కోసం చైతన్యాన్ని పొంది ప్రతి హిందూ యువకుడు పని చేయాలని పిలుపునిచ్చారు హిందువులంటే కేవలం సౌమ్యంగా ఉండేవారు మాత్రమే కాదని హిందూ దేవతల్లాగా ఆయుధాలను చేపట్టి ధర్మాన్ని కాపాడడం కోసం దుష్ట శిక్షణ కూడా చేయడానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ సహకార్యదర్శి తోట భాను ప్రసాద్ మాట్లాడుతూ కార్యక్రమం విజయవంతం చేయడానికి కృషి చేసిన కార్యకర్తలు అందరికీ ధన్యవాదాలు తెలిపారు కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి జగదేపూర్ రోడ్డులో ర్యాలీలో పాల్గొన్నారు ర్యాలీ ముగింపు జరిగే అంజనాద్రి దేవాలయంలో ప్రత్యేక పూజ అన్నదాన కార్యక్రమాల్లో పాల్గొని ప్రజల ఉద్దేశించి భువనగిరి పట్టణంలో ప్రతి సంవత్సరం ఘనంగా మనం ఇలా శోభాయాత్ర చేసుకుంటున్నారని ఆ శ్రీరామచంద్రుని ఆశీస్సులు అందరికీ ఉండాలని పిలుపునిచ్చారు హిందువుగా పుట్టినందుకు హిందువునని ప్రతి హిందువు గర్వపడాలని అప్పుడే ఇతర మతాలను తను గౌరవించగలడని తెలిపారు కార్యక్రమంలో బజరంగ్దళ్ జిల్లా కన్వీనర్ మేకల భాను ప్రసాద్ కో కన్వీనర్ మార్కాశ్రవణ్ కోకల సందీప్ పొన్నాల వినయ్ భువనగిరి పట్టణ కన్వీనర్ నమిలే నవీన్ భువనగిరి మండల కన్వీనర్ పిన్నపురాళ్ల రాజకుమార్ వెల్దుర్తి అవినాష్ జడల అక్షయ్ విశ్వహిందూ పరిషత్ కార్య అధ్యక్షులు పోల శ్రీనివాస్ గుప్తా ఉపాధ్యక్షులు పసుపునూరి మనోహర్ జిల్లా కోశాధికారి చామ రవీందర్ కార్యదర్శి సుక్కల శ్రీశైలం యాదవ్ పట్టణ కార్యదర్శి సాల్వేర్ వేణు జిల్లా మందిర్ అర్చక పురోహిత్ ప్రముక్ ఆకుల అనిల్ సహా కార్యదర్శి పోచంగళ్ళ బాబు జిల్లా ఉపాధ్యక్షులు బూరుగు సంతోష్ రెడ్డి యాదాద్రి ప్రఖండ అద్యక్షులు ఎరుకల అనిల్ మండల అధ్యక్షులు గుండె శ్రీరాములు సహకార దర్శి రేడ్డబోయిన బాలరాజు పూస శ్రీనివాస్ దొమ్మాటి ప్రసాద్ బింగి భరత్ సండే మయూర్ ఉడుత గణేష్ బానోతు కిట్టు శ్రవణ్ కుమార్ శ్రీరామ్ శ్రీనివాస్ చారి వల్లబోజు సతీష్ జిల్లా విశ్వహిందూ పరిషత్ బజరంగ్దళ్ ముఖ్య కార్యకర్తలు హిందూ బంధువులు తదితరులు పాల్గొన్నారు హిందూ సంగటిత శక్తి ప్రదర్శన నినాదంతో చేపట్టిన వీర హనుమాన్ విజయ యాత్రను యువకుల శక్తి ప్రదర్శనతో విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపిన విశ్వహిందూ పరిషత్ నాయకులు.





రైతులకు అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు 
యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రానికి చెందిన బి ఆర్ ఎస్ నాయకులు. ఎదురుగట్ల బాల నరసింహ వలిగొండ మండల ఎంపీపీ నూతి రమేష్ రాజు , కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పాశం సత్తిరెడ్డి , కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు కంకల కిష్టయ్య . కాంగ్రెస్ పార్టీ బీసీ సెల్ మండల అధ్యక్షులు బోళ్ళ శ్రీనివాస్ ల ఆధ్వర్యంలో. కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు తుమ్మల యుగంధర్ రెడ్డి , కొమ్మారెడ్డి నరేష్ రెడ్డి, మాజీ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు. బత్తిని లింగయ్య ,కాంగ్రెస్ పార్టీ మాజీ పట్టణ అధ్యక్షులు బత్తిని సహదేవ్ ,మండల నాయకులు కుందారపు కొమురయ్య , బత్తిని సత్యనారాయణ , ఎమ్మె మల్లేశం , కాంగ్రెస్ పార్టీ మాజీ ఎస్సీ సెల్ మండల అధ్యక్షులు పోలేపాక జానకి రాములు ,తదితరులు పాల్గొన్నారు.


Apr 23 2024, 18:58
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.6k