ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన బిఎస్పి పార్టీ జిల్లా ఇన్చార్జి బండారు రవి వర్ధన్

యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి పట్టణ కేంద్రంలోని డాల్ఫిన్ హోటల్ ఆవరణలో భువనగిరి శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి బీఎస్పీ పార్టీ జిల్లా ఇంన్చార్జ్ బండారు రవివర్ధన్ ని కాంగ్రెస్ పార్టీ కండువా వేసి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈసందర్భంగా శాసనసభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ
రిటైర్డ్ భువనగిరి మండల విద్యాధికారి బండారు రవి వర్ధన్ గత కొన్ని సంవత్సరాలుగా బీఎస్పీలో కొనసాగారు. ఆయన సేవలు బిఎస్పి పార్టీకి అందించారు కానీ గత కొన్ని రోజులుగా జరుగుతున్న రాష్ట్ర రాజకీయాలను దృష్టిలో పెట్టుకొని వారు కాంగ్రెస్ పార్టీ చేయుచున్న అభివృద్ధి సేవా కార్యక్రమాలను చూసి ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీ లోకి రావడం సంతోషకరమైన అన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక 23వ వార్డు కౌన్సిలర్ పడిగెల రేణుక ప్రదీప్ మాజీ మున్సిపల్ చైర్మన్ బర్రె జహంగీర్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూర వెంకటేష్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు, దర్లాయి హరిప్రసాద్, కొల్లూరి రాజు మరియు సీనియర్ కాంగ్రెస్ నాయకులు శ్రీ బండారు అశోక్ వర్ధన్,బుగ్గ మైసయ్య, 23వ వార్డుకు సంబంధించిన కాంగ్రెస్ నాయకులు కర్కాల సుదర్శన్ తోట మహేందర్ నువ్వుల రాజు ఈశ్వర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Apr 16 2024, 17:53
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.0k