వలిగొండ మండల కేంద్రంలో ఇంటింటికి బిజెపి ప్రచారం

*భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపుమేరకు ఈరోజు వలిగొండ మండల కేంద్రంలో మండల అధ్యక్షులు బోల్ల సుదర్శన్, బూత్ అధ్యక్షుడు ఎల్లంకి మురళి ఆధ్వర్యంలో ఇంటింటికి బీజేపీ ప్రచారంలో భాగంగా మోడీ గారి నాయకత్వంలో భువనగిరి పార్లమెంటు అభ్యర్థి బూర నర్సయ్య గౌడ్ గారిని భారీ మెజార్టీతో గెలిపించాలని ఇంటింటికి తిరుగుతూ కేంద్ర ప్రభుత్వం పథకాలు వివరిస్తూ ప్రచారం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పార్లమెంట్ కన్వీనర్ బంధారపు లింగస్వామి, మండల ప్రధాన కార్యదర్శి మారోజు అనిల్ కుమార్, మాటురి పెద కిట్టు , BJYM జిల్లా కార్య వర్గ సభ్యులు దంతూరి అరుణ్ ,ఏళ్లంకి సతీష్ తదితరులు పాల్గొన్నారు

 యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.

Apr 16 2024, 17:41
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
12.0k