ఇంద్రపాలనగరం లో ఘనంగా డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ 133 వ జయంతి
![]()
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల పరిధిలోని ఇంద్రపాల నగరంలో డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ యూత్ సొసైటీ ఆధ్వర్యంలో రాజ్యాంగ నిర్మాత భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 133వ జయంతి నీ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రామన్నపేట ఎంపీపీ పూస బాలమణి - నరసింహ హాజరై అంబేద్కర్ నివాళులర్పించారు. మహనీయుని జయంతి ఉత్సవం సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. నూతనంగా రామన్నపేట ఎంపీపీగా ఎన్నికైన పూస బాల మణి - నరసింహ ని అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో శాలువా తో సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ ఉపసర్పంచ్ గర్దాసు సురేష్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బందెల క్రిస్టఫర్, మాజీ సర్పంచ్ పోతురాజు సుధాకర్, కొలుకులపల్లి చంద్రయ్య,మాజీ వార్డ్ మెంబర్ కొలుకులపల్లి యాదగిరి, కొలుకులపల్లి యాదయ్య, మహేష్ రవి, సంబోగు బాలస్వామి, కొలుకులపల్లి బాలరాజు, బొప్పని నగేష్, సంబొగు స్వామి, వంపు కృష్ణ, కొలుకులపల్లి నరేష్, కొలుకులపల్లి ప్రశాంత్, సంబొగు సాయికిరణ్ తదితరులు పాల్గొన్నారు.
![]()



యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని సుంకిశాల గ్రామం పోలేపల్లి ఈశ్వరయ్య చనిపోయిన సందర్భంగా భార్య పోలెపల్లి అనురాధ కి రూ .5000 రూపాయలు ,50 కిలోల బియ్యం ఒక చీర ఆర్థిక సాయం చేసిన నల్ల మాస బిక్షపతి అండాలు గారు ,ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గర అందజేయడం జరిగింది .ఈ కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులు,గ్రామ పెద్దలు, తదితరులు పాల్గొన్నారు.







Apr 15 2024, 12:47
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
9.6k