TG: భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి
హైదరబాద్ లో ఎమ్మేల్యే కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి నివాసంలో బుధవారం ఏర్పాటుచేసిన, భువనగిరి పార్లమెంట్ ఎన్నికల సమీక్షా సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు.
ఈ సమావేశానికి భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి, మరియు పార్లమెంట్ పరిధిలోని ఎమ్మేల్యేలు బీర్ల అయిలయ్య, కుంభం అనిల్ రెడ్డి, మల్ రెడ్డి రంగారెడ్డి, వేముల వీరేశం, మందుల సామెల్, భువనగిరి పార్లమెంట్ పరిధిలోని కీలక నాయకులు హాజరయ్యారు.
SB NEWS
SB NEWS TELANGANA
Apr 10 2024, 22:58