తుక్కుగూడ సభకు తరలి వెళ్ళిన కాంగ్రెస్ పార్టీ నాయకులు
నాంపల్లి: మండలంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం హైదరాబాదు లోని తుక్కుగూడలో నిర్వహించిన భారీ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ఎంతో ప్రతిష్టాత్మకంగా సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
నాంపల్లి జెడ్పిటిసి ఎలుగోటి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కత్తి రవీందర్ రెడ్డి, మాజీ ఎంపీపీ పూల వెంకటయ్య, జిల్లా కాంగ్రెస్ నాయకులు ఎరెడ్ల రఘుపతి రెడ్డి, శీలం జగన్మోహన్ రెడ్డి, పెద్దిరెడ్డి రాజు, గజ్జల శివారెడ్డి, గాదెపాక నాగరాజు, గెలవ రెడ్డి, దీప్లా నాయక్, అంగిరేకుల పాండు, దండిగ నరసింహ, బొల్లంపల్లి విష్ణుమూర్తి, నా రోజు సైదాచారి, మేకల యాదయ్య, పానుగంటి వెంకటయ్య, గఫార్, కిరణ్, కంశెట్టి చత్రపతి, ఎరెడ్ల నారాయణరెడ్డి, అబ్బాస్, గాదేపాక యాదయ్య, దోటి పరమేష్, బుష్పాక అరుణ, కలకొండ దుర్గయ్య, రేవల్లి సుధాకర్, కోరే పెద్ద వెంకటయ్య, పులికుంట్ల విజయ్ కుమార్, ఏడుకొండలు, దేవతల్లి యాదగిరి, ఎరుకలి యాదయ్య, ముదిగొండ అంజయ్య, తదితరులు ఉన్నారు.
SB NEWS NATIONAL MEDIA
SB NEWS TELANGANA
SB NEWS NLG










Apr 06 2024, 22:21
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
22.8k