ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీ లతో ఈసీ వీడియో కాన్ఫరెన్స్

ఢిల్లీ: ఎన్నికల నిర్వహణపై అన్ని రాష్ట్రాల సీఎస్ లు, డీజీపీ లతో ఈసీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సమావేశంలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్, ఎన్నికల కమిషనర్లు జ్ఞానేంద్ర కుమార్, సుఖ్బీర్ సింగ్ సందు పాల్గొన్నారు.
శాంతి భద్రతల నిర్వహణ, అక్రమ కార్యకలాపాలు నిరోధం, అంతర్రాష్ట్ర, అంతర్జాతీయ సరిహద్దులపై నిఘా ఉంచాలని ఆదేశం..
అక్రమ ఓటింగ్ నిరోధానికి పోలింగ్‌కు 48 గంటల ముందు అంతరాష్ట్ర సరిహద్దులు సీజ్ చేయాలి..
పోలింగ్ రోజున అన్ని సరిహద్దులు పూర్తిస్థాయిలో మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు.
SB NEWS NATIONAL MEDIA


 
						



 





 
 

Apr 04 2024, 15:54
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.6k