NLG: మీడియా సెంటర్ ను ప్రారంభించిన DRO
నల్లగొండ: పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా ప్రచురితమయ్యే రాజకీయ ప్రకటనల పరిశీలన, పెయిడ్ న్యూస్ పరిశీలన కై మీడియా సర్టిఫికేషన్ మానిటరింగ్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి తెలిపారు.
పార్లమెంట్ ఎన్నికలలో భాగంగా జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ మరియు మీడియా సెంటర్ ను DRO బుధవారం జిల్లా కలెక్టర్ హరిచందన ఆదేశాల మేరకు ప్రారంభించారు.






















Mar 21 2024, 07:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
6.1k