TS: ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డ మెదక్ రూరల్ కానిస్టేబుల్
మెదక్ రూరల్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న కానిస్టేబుల్ బి .సురేందర్ అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కి చిక్కాడు. ఓ ఇసుక ట్రాక్టర్ సీజ్ చేయగా మైనింగ్ శాఖ నుంచి రిలీజ్‌కు అనుమతిచ్చారు. స్టేషన్ నుంచి రిలీజ్ చేయడానికి డబ్బులు డిమాండ్ చేయగా బాధితుడు ఏసీబీని ఆశ్రయించాడు. ఏసీబీ సంగారెడ్డి డీఎస్పీ ఆధ్వర్యంలో డబ్బులు డిమాండ్ చేసిన కానిస్టేబుల్ ను పట్టుకుని విచారిస్తున్నారు.



















Mar 19 2024, 21:44
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
4.9k