ఘనంగా కురుమ కులస్తుల బోనాల పండుగ
కురుమ కులస్తుల ఆరాధ్య దైవం అయిన శ్రీశ్రీశ్రీ బీరప్ప స్వామి శ్రావణమాస బోనాల మహోత్సవము జిల్లా మిర్యాలగూడ పట్టణంలో అంగరంగ వైభవంగా కళాకారులతో డోలు చప్పుళ్లతో సంతోషంగా ఘనంగా జరుపు కున్నారు.కురుమ కులస్తులు పెద్దలు మహిళలు యువతీ యువకులు కురుమ సంఘం పెద్దలు పెద్ద ఎత్తున బోనాల ప్రదర్శన లో పాల్గొన్నారు.ఈ సందర్భంగా పట్టణం లోని వివిధ ప్రాంతాల నుంచి బోనాలు ఎత్తుకొని మహిళలు ప్రధాన రహదారి నుంచి ఒగ్గు కళాకారుల నృత్య ప్రదర్శనతో ఊరేగింపు గా బంగారిగడ్డలోని బీరప్ప స్వామి ఆలయంలోకి తీసుక వచ్చారు.బీరప్ప స్వామికి ముందు బోనాలు పెట్టి నైవేద్యం సమర్పించారు.ఈ కార్యక్రమంలో పెద్ద కురుమ మలగం య ల్లయ్య కురుమ, సారె కురుమ మందుల శ్రీనివాస్ కురుమ, మందుల
సమీర్ కురుమ,కోశాధికారి ఇక్కే సుదర్శన్ కురుమ,కమిటీ సభ్యులు మలగం రమేష్ కురుమఆదే యాదగిరి ,కురుమ, దెందే నరసింహ కురుమ, ఆసర్ల శ్రీనివాస్ కురుమ, సత్తయ్య కురుమ, మందుల అశోక్ , టీచర్ మందుల అశోక్ కురుమ మందుల శివలింగం కురుమ, మందుల గోవర్ధన్ కురుమ, మందుల వెంకన్న కురుమ, అదే శ్రీనివాస్,అదే యాదగిరి, ఆదే వెంకటేశ్వర్లు కురుమ, ఆదే గణేష్ కురుమ, ఇక్కే కిషోర్,ఇక్కే మణిదీప్, మందుల ప్రభాకర్ కురుమ, మందుల మల్లయ్య కురుమ, మందుల బీరప్ప కురుమ, మాజీ కౌన్సిలర్ మలగం లక్ష్మీ - యల్లయ్య మహిళలు యువతి యువకులు, వివిధ గ్రామాల నుండి వచ్చినటువంటి కురుమ కులస్తులు పాల్గొన్నారు.
Sep 12 2023, 13:49