కోటి వృక్షార్చన హరితహారం కార్యక్రమంలో భాగంగా నల్గొండ లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి
నేడు కోటి వృక్షార్చన హరితహారం కార్యక్రమంలో భాగంగా....
రైల్వే స్టేషన్ సమీపంలో... వివిధ రకాల మొక్కలనునాటారు... నల్లగొండ శాసనసభ్యులు కంచర్ల భూపాల్ రెడ్డి గారు జిల్లా కలెక్టర్ కర్ణన్ గారు మున్సిపల్ చైర్మన్ మందడి సైదిరెడ్డి... ముఖ్య అతిథులుగా పాల్గొని... వివిధ రకాల మొక్కలు నాటారు...
ఈ సందర్భంగా కంచర్ల మాట్లాడుతూ మానవ మనుగడకు ప్రకృతి సమతౌల్యం అవసరమని... ఇప్పటికే అడవులు నశించిపోయి... వర్షాలు కురవక అతివృష్టి అనావృష్టిలు ఏర్పడుతున్నాయని... అందుకే కెసిఆర్ పట్టుదలతో హరితహారాన్ని చేపడుతున్నారని.... చెట్లు నాటడమే కాకుండా వాటిని సంరక్షించి..కాపాడు కోవాలనన్నారు...ముఖ్యమంత్రి కెసిఆర్ తీసుకుంటున్న చర్యలఫలితంగానే... రాష్ట్రం లో.. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో అడవుల శాతం పెరిగిందన్నారు...
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.వి రమణాచారి... మున్సిపల్ ఫ్లోర్ లీడర్ అభిమన్య శ్రీనివాస్..కొండూరు సత్యనారాయణ, రావుల శ్రీనివాసరెడ్డి పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి సందినేని జనార్దన్ రావు తదితరులు వెంట ఉన్నారు
Aug 26 2023, 20:15