నిజమైన లౌకికవాదం కాంగ్రెస్ లోనే ఉంది. * రఘువీర్ రెడ్డి ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలి*.
కాంగ్రెస్ తోనే ప్రజా పాలన..
రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 సీట్లు బిజెపి ఎత్తుగడ....
కాంగ్రెస్ పాలనపై అబద్ధపు ప్రచారం...
తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య..
కోదాడ :
నల్గొండ పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి కుందూరి రఘువీర్ రెడ్డి నీ అత్యధిక మెజార్టీతో గెలిపించాలి అని తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. మంగళవారం కోదాడ పట్టణంలోని పెరిక భవన్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విజయ సంకల్ప యాత్రలో భాగంగా పట్టణానికి విచ్చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.... కాంగ్రెస్ తోనే ప్రజా పాలన జరుగుతుందని, బిజేపి వల్లే మత గర్షణలు జరుగుతున్నాయని ఆరోపించారు. రిజర్వేషన్లు ఎత్తివేయడానికే 400 సీట్లు బిజెపి ఎత్తుగడ అని, కాంగ్రెస్ పాలనపై అబద్ధపు ప్రచారం చేయటం బీజేపీకి, బిఆర్ ఎస్ కి పనిగా మారిందని ఆరోపించారు. నిజమైన లౌకికవాదం కాంగ్రెస్ లోనే ఉందనీ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టింది అని అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఉచిత విద్యుత్ ఇచ్చింది. వంద రోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఇన్ని చేస్తే ఇంకా మిగిలిన రోజుల్లో ఇంకా ఎన్ని చేస్తుందోనని అన్నారు.
10 సంవత్సరాలు ఏం చేసినావ్ అని టిఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. లక్షల కోట్ల అప్పులు తప్ప ఏమీ లేవని అన్నారు. వికలాంగులు, రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అన్నారు. ఏమీ చేయని నువ్వు 10 సంవత్సరాలు పాలించి నీ కూతురు లిక్కర్ కేసులో అరెస్ట్ అయింది అని, రేపు మాపో నీ కొడుకు ఫోన్ టాపింగ్ కేసులో, డ్రగ్స్ కేసు లో అరెస్టు అవుతాడని గాటుగా కేసీఆర్ ను విమర్శించారు.
కాంగ్రెస్ ప్రభుత్వం సాగిస్తున్నది ప్రజా పాలన అని అన్నారు. బిజెపికి అమ్ముడు పోయావని కెసిఆర్ ని ఘాటుగా విమర్శించారు. బిఆర్ఎస్ అంటే బిజెపి...అని బిజెపి అంటే బీఆర్ఎస్ అని రెండు ఒకటే అన్నారు. బిజెపి వాళ్లు అభివృద్ధి పేరుతో కాకుండా మతం ప్రాతిపదికన ఓట్లు అడుగుతున్నారని అన్నారు. బిజెపి ప్రభుత్వం ప్రజలని మోసం చేస్తుంది అని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ముందుగా మొదటిసారిగా పట్టణానికి తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య రావడంతో పెరిక సంఘం నాయకులు ఘన స్వాగతం పలికినారు.తెలంగాణ రాష్ట్ర వికలాంగుల కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య , మున్సిపల్ వైస్ చైర్మన్ కందుల కోటేశ్వరరావును పేరిక సంఘం నాయకులు ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో పెరిక సంఘం నాయకులు, PCC మెంబర్ దొంగరి వేంకటేశ్వర్లు, మాజీ జెడ్పీటీసీ , పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి కోట మల్లికార్జునరావు, పట్టణ అధ్యక్షుడు బ చ్చు అశోక్, మాజీ ఎంపీపీ నాగేంద్ర బాబు,పాయిలీ కోటేశ్వరరావు, రామి నేని శ్రీనివాసరావు,వార్డు కౌన్సిలర్ తిప్పిరి శెట్టి సుశీల& రాజు, అమీనాబాద్ తాజా మాజీ సర్పంచ్ ముత్తినేని కోటేశ్వరరావు,మహిళా అధ్యక్షరాలు గుండు అనురాధ, రామినేని శ్రీనివాసరావు, బుడిగం నరేష్ తో పాటు కోదాడ నియోజాక వర్గం లోని వివిధ గ్రామాల ముఖ్య కుల నాయకులు దాదాపు 300 మంది పాల్గొన్నారు.

కాంగ్రెస్ తోనే ప్రజా పాలన..


పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు.. వారు మాట్లాడుతూ CPM, కమ్యూనిస్టు నాయకులు, కార్యకర్తలు ప్రతిఒక్కరూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలతో కలిసి మన ప్రజా బంధువు గౌ,, శ్రీ కుందూరు జానారెడ్డి గారి తనయులు అయినటువంటి కుందూరు రఘువీర్ రెడ్డి గారిని నల్గొండ పార్లమెంట్ నుంచి అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు కృషి చేయాలని అన్నారు.
మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రాజీవ్ భవన్ నందు పిసిసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పున్న కైలాసనేత పత్రిక విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డికి భారీ మెజార్టీ ఖాయమని, నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఉనికి కోల్పోయిందని, బిజెపి పార్టీ అడ్రస్ గల్లంతని కాంగ్రెస్ పార్టీని ప్రజలందరూ ఆదరిస్తున్నారని రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని తెలిపారు.
ఈరోజు నల్గొండ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మిర్యాలగూడ నియోజకవర్గం గారు.. నాగార్జున సాగర్ శాసనసభ్యులు గౌ,, శ్రీ కుందూరు జైవీర్ రెడ్డి గారు*..

MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....

గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..
సందర్భంగా మరి మన కార్యకర్తలు ముఖ్య నాయకులతోని ఈరోజు నాందేడ్ జరిగింది రేపు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు రాబోతున్నారు రేపు కూడా మరి ఇంకొక సెట్ చేయబోతున్నాం అందుకోసం ఈరోజు నామినేషన్లు దాఖలు అయిపోయిన సందర్భంగా మేము వి.ఎం.పి పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే మూలవాసి భోజన ముద్దుబిడ్డ బేడ బుడగ జంగాల శ్రీనివాస్ కు వ్యాతీ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా కామారెడ్డి కాపు బ్రాహ్మణ వాళ్లకే మరి ఇక్కడ ఇస్తున్న కర్ణములో మరి బహుజన వాదానికి గుర్తించి మరి గుడిగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ కు గుర్తించి ఈ సామాజిక వర్గానికి అక్కడ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము.
May 01 2024, 21:35
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.4k