నాగార్జునసాగర్ నియోజక వర్గం లో* *విజయ సంకల్ప* *యాత్ర -2 కి ఘన స్వాగతం* పలికిన పెరిక కులస్తులు :
MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....
ఈ రోజు నాగార్జున సాగర్ నియోజక వర్గం లొకి రాగానే పెరిక కులస్తులు నిడమానూరు మండలం లో ఘన స్వాగతం పలికి, కాంగ్రెస్ పార్టీ కి ముక్త కంఠంతో మద్దతు తెలిపారు... అనంతరం ఇండ్ల కోటయ్య గుడెం పెరిక కులస్తుల తో సమావేశం నిర్వహించారు.....
![]()
ఈ సందర్భంగా వీరయ్య గారు మాట్లడుతూ పెరిక కులస్తుల దశాబ్దాల కలని కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే కులానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాంగ్రెస్ ప్రభుత్వం పేరికలకి అత్మ బందువు అయిందని అన్నారు .
నల్లగొండ పార్లమెంట్ లో ఉన్న పెరిక కులస్తులు దాదాపు 80 వేల ఓట్లు కాంగ్రెస్ కీ మద్దతు తెలిపి కుందూరు రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వాలి అన్నారు.
ఈ కార్యక్రమం లో పెరిక కుల కార్పొరేషన్ సాధన సమితి అసోసియేట్ అద్యక్షుడు కోట మల్లికార్జున్ రావ్ గారు, మాజీ ఎంపీపీ, పెరిక కుల సంఘం రాష్ట్ర నాయకులు అంకతి వెంకట్ రమణ, నిడమానూరు మండలం కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు & పెరిక కుల సంఘం నియోజక వర్గ ఇంఛార్జి అంకతి సత్యం, కుల పెద్దలు అంకతి కృష్ణయ్య, పోకల కృష్ణయ్య, కుల సంఘం మండల అద్యక్షులు ఇండ్ల సత్యం, నాగేశ్వర్ రావు, ఆంకతి వేంకటేశ్వర్లు, బాల్తూసైదయ్య, ఇండ్ల వెంకటయ్య, జానకి రాములు, రాము తో పాటు పెద్ద ఎత్తున కుల కుటుంబీకులు పాల్గొన్నారు.

MP అభ్యర్థి రఘు వీర్ రెడ్డి గారికి అత్యధిక మెజారిటీ ఇవ్వడం కోరకు కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్, వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, పెరిక కుల కార్పొరేషన్ సాధకులు Muttineni Veeraiah గారు రాష్ట్ర వ్యాప్తంగా (వికలాంగులు, వితంతువులు వృద్దులు, ఒంటరి మహిళలు,ఫించన్ దారులు & Perika కులస్తులు సంక్షేమం& ఓట్ల ప్రచారం)....


గౌ ,, శ్రీ కుందూరు రఘువీర్ రెడ్డి గారి గెలుపుకోసం చేసే ప్రచార కార్యక్రమంలో భాగంగా నిర్వహించడం జరిగింది.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అడవిదేవులపల్లి మండలంలో గత అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన మెజారిటీ కంటే కూడా అధికంగా మెజారిటీ వచ్చే విధంగా ప్రతిఒక్క కాంగ్రెస్ పార్టీ కార్యకర్త, నాయకులు పనిచేయాలని..
సందర్భంగా మరి మన కార్యకర్తలు ముఖ్య నాయకులతోని ఈరోజు నాందేడ్ జరిగింది రేపు జాతీయ నాయకులు రాష్ట్ర నాయకులు రాబోతున్నారు రేపు కూడా మరి ఇంకొక సెట్ చేయబోతున్నాం అందుకోసం ఈరోజు నామినేషన్లు దాఖలు అయిపోయిన సందర్భంగా మేము వి.ఎం.పి పార్టీకి మేమంతా రుణపడి ఉన్నాం ఎందుకంటే మూలవాసి భోజన ముద్దుబిడ్డ బేడ బుడగ జంగాల శ్రీనివాస్ కు వ్యాతీ కమిటీ రాష్ట్ర కమిటీ ఇచ్చినందుకు చాలా సంతోషిస్తున్నాం ఈరోజు అగ్రకుల పార్టీలు కూడా ఏ ఒక్కరు కూడా కామారెడ్డి కాపు బ్రాహ్మణ వాళ్లకే మరి ఇక్కడ ఇస్తున్న కర్ణములో మరి బహుజన వాదానికి గుర్తించి మరి గుడిగ జంగాల హక్కుల పోరాట సమితి రాష్ట్ర కమిటీ సభ్యులైన సిరిసిల్ల శ్రీనివాస్ కు గుర్తించి ఈ సామాజిక వర్గానికి అక్కడ ఇచ్చినందుకు సంతోషిస్తున్నాము.


వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.
Apr 27 2024, 11:57
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.6k