* TamaReddyBharadwaj sir bigtv స్పందనEDAఇంటర్నేషనల్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ EDA సామ్యూల్ రెడ్డి గారు,N.రవికాంత్, గారు *
.
TamaReddyBharadwaj sir big tv:
ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
ప్రపంచంలో ఎవ్వరు ఆత్మహత్య కు పాల్పడవద్దని ఎంత పెద్ద సమస్య వచ్చినా ధైర్యంగా ఎదుర్కోవాలని నిపుణులు, డాక్టర్లు, సామాజిక సేవకులు పిలుపు ఇచ్చారు.స్పందన EDA ఇంటర్నేషనల్ ఫౌండేషన్ కార్యక్రమానికి హాజరైన మిసెస్ఇండియా
స్రవంతిగాదిరాజు గారు
సినీదర్శకులు తమ్మారెడ్డిభరద్వాజ గారు, వందేభారత్, నాతోనేను సినీ నటులు
మూసాఆలీఖాన్ మిర్యాలగూడ పాల్గొన్న ఈ కార్యక్రమం తెలంగాణ టూరిజంభవన్ లో ఘనంగా జరిగింది.❤️





వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత పని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి ధీరావత్ లింగా నాయక్ వల్లభట్ల వెంకన్న నాగయ్య ఎస్కే అస్గర్ జానయ్య శ్రీనివాసరాజు ఎంఏ ఆఫీస్ సమయం తదితరులు పాల్గొన్నారు
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .
Apr 24 2024, 13:38
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
1.0k