* BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్*
ఈరోజు BRS పార్టీ నల్లగొండ పార్లమెంట్ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి గారి నామినేషన్ సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యేలు తిప్పన విజయసింహ రెడ్డి గారు నల్లమోతు భాస్కర్ రావు గారు MLC MC కోటిరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యేలు రవీంద్ర కుమార్ కంచర్ల భూపాల్ రెడ్డి గారుతదితరులు పాల్గొన్నారు.




వికలాంగుల ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య వర్మ సార్ గారిని సన్మానం చేసి అభినందనలు తెలిపిన పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి గారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు పోలగాని వెంకటేష్ గౌడ్ గారు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చొగాని వెంకన్న గౌడ్ మరియు కాంగ్రెస్ నాయకులు జల్లా వెంకటేశ్వర్లు బంటురమేష్ బొప్పిడి నగేష్ అనంతుల విష్ణు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిపిఐ పార్టీ జిల్లా కార్యవర్గ సభ్యులు బంటు వెంకటేశ్వర్లు మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారు భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించిన మహానేత పని వారన్నారు ఈ కార్యక్రమంలో సిపిఐ పార్టీ మండల కార్యదర్శి లు ఎండి సయ్యద్ జిల్లా యాదగిరి ధీరావత్ లింగా నాయక్ వల్లభట్ల వెంకన్న నాగయ్య ఎస్కే అస్గర్ జానయ్య శ్రీనివాసరాజు ఎంఏ ఆఫీస్ సమయం తదితరులు పాల్గొన్నారు
మిర్యాలగూడ నియోజకవర్గ వ్యాప్తంగా పలు చోట్ల డా,, బి ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు .
ధ్వర్యంలో ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో నిర్వహించిన ఉచిత అల్పాహార వితరణ కార్యక్రమంలో పాల్గొన్న మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు. వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు... ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ NSUI నాయకుడిగా దండ శ్రీనివాస్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి ఎన్నో సేవలు అందించారని వారి రాజకీయ ప్రస్థానం ఎంతోమందికి ఆదర్శనీయం అని అన్నారు.... ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.
Apr 24 2024, 13:31
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0.9k