NLG: 'గావ్ చలో, బస్తి చలో అభియాన్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కన్మంత రెడ్డి శ్రీదేవి
NLG: 'గావ్ చలో, బస్తి చలో అభియాన్' కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి: కన్మంత రెడ్డి శ్రీదేవి
నల్లగొండ జిల్లా: ప్రతి కార్యకర్త గ్రామ స్థాయిలో పార్టీ పథకాలను ప్రజలకు తెలియజేయాలని, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కన్మంత రెడ్డి శ్రీదేవి అన్నారు. కట్టంగూర్ లో మండల అధ్యక్షులు పబ్బు వెంకన్న ఆధ్వర్యంలో గావ్ చలో ఆబియాన్ కార్యక్రమంలో మండల సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆమె మాట్లాడుతూ.. 4 - 8 తేదీలో జరిగే గావ్ చలో, బస్తి చలో అభియాన్ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బిజెపి కిసాన్ మోర్చా జిల్లా అధికార ప్రతినిధి కోమటి భాస్కర్, దళిత మోర్చా జిల్లా అధ్యక్షులు గోలి ప్రబాకర్, కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షులు పాధురి వెంకట్ రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు పసుల సైదులు, మండల ప్రధాన కార్యదర్శి గున్నాల నాగరాజు, కారంపూడి సాయికుమార్, బొడ్డుపల్లి ఆంజనేయులు, ముడుసు బిక్షపతి, నాగరాజు, ఐతగోని శివ, బసవోజు వినోద్, నీలం నాగరాజు, బత్తిని నాగరాజు, మల్లికార్జున్, కృష్ణారెడ్డి, తదితరులు పాల్గొన్నారు.












రంగారెడ్డి జిల్లా, అబ్దుల్లాపూర్ మెట్ మండలం: ఈరోజు మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం యొక్క ఆవిర్భావ దినోత్సవం 17 సంవత్సరాలు పూర్తి చేసుకొని 18వ సంవత్సరంలో కి అడుగు పెడుతున్న సందర్భంగా, పని జరుగుతున్న ప్రదేశంలో ఎంపీడీవో చేతుల మీదుగా కేక్ కట్ చేసి ఉపాధి హామీ కూలీలకు శుభాకాంక్షలు తెలిపారు.
నల్లగొండ జిల్లా, మర్రిగూడ మండలం:



Feb 02 2024, 21:07
- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
0- Whatsapp
- Facebook
- Linkedin
- Google Plus
3.3k