Venkatesh1

1 hour and 41 min ago

టిడిపి నుంచి వైసీపీకి చేరిక...

టిడిపి నుంచి వైసీపీకి చేరిక...

బుక్కరాయసముద్రం మండలంలోని పాముల శ్రీనివాసులు , ఉప్పరపల్లి నాగరాజు , గోసల నాగరాజు , ఆలూరు సాంబశివరెడ్డి ఆధ్వర్యంలో ఈరోజు వైఎస్ఆర్సిపి పార్టీలో చేరడం జరిగింది..

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జగనన్న చేస్తున్న సంక్షేమ పథకాలము చూసి తాను పార్టీలో చేరుతున్న చెప్పడం జరిగింది ..

Venkatesh1

1 hour and 47 min ago

నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో తమ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులను గెలిపించాలంటూ ప్రచారం చేపట్టిన టిడిపి రాష్ట్ర అధికార ప్రతినిధి ఆలం నరసా నాయుడు..

శిoగనమల నియోజకవర్గం నార్పల మండలం బి పప్పూరు గ్రామం లో శిoగనమల నియోజకవర్గ (టిడిపి జనసేన బిజెపి )ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి బండారు శ్రావణి శ్రీ గారు, ఉమ్మడి ఎంపీ అభ్యర్థి అంబికా లక్ష్మి నారాయణ గారి గెలుపు కొరకు గ్రామాలలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం చేసిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి,ద్విసభ్య కమిటీ సభ్యులు ఆలం నరసానాయుడు గారు గ్రామంలో ఇంటింటికి తిరుగుతూ ఈ ఐదు సంవత్సరాల వైసిపి ప్రభుత్వం అరాచకాలను తెలియజేస్తూ బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ తెలుగుదేశం పార్టీ సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ సైకిల్ గుర్తుకు ఓటు వేసి వేయించి అఖండ మెజార్టీతో బండారు శ్రావణి శ్రీ గారిని,ఎంపీ గా అంబికా లక్ష్మి నారాయణ గారిని గెలిపించాలని చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసుకుంటేనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని తెలియజేశారు.

ఈ సందర్బంగా ఆలం నరసానాయుడు మాట్లాడుతూ వైకాపా నాయకులు ప్రజాధరణ పొందలేక పోయారని జగన్ ప్రజా వ్యతిరేక విధానాలు, నిర్ణయాలకు తీవ్ర వ్యతిరేకత వస్తోందని, అందువల్లనే నాయకులు, కార్యకర్తలు వైసిపిని వీడి టీడీపీలో చేరుతున్నారని కూటమి లక్ష్యాలు టీడీపీ ప్రజాకార్షక పధకాలను మెచ్చి టీడీపీకి మద్దతు తెలుపుతున్నారని రానున్న ఎన్నికల్లో NDA కూటమి విజయం ఖాయమని మళ్ళీ జగన్ అధికారం చేపడితే రాష్ట్రం మరో బీహార్ అవుతుందని కాబట్టి ప్రతి ఒక్కరు సైకిల్ గుర్తు కు ఓటు వేయాలని గ్రామస్థులను ఆలం నరసానాయుడు తెలియజేసారు. 

అలాగే 

వైసిపి పార్టీ ని వీడి తెలుగుదేశం పార్టీ లోకి చేరికలు

బి పప్పూరు,గూగూడు గ్రామాలకు చెందిన పలువురు వైసిపి నాయకులు,కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ లోకి చేరిన పి లక్ష్మి నారాయణ రెడ్డి,హరిజన హరి,సాకే శ్రీనా, తలారి తిరుపతయ్య,ఆత్మకూరు నల్లప్ప,ఆత్మకూరు రాజశేఖర్,ఆత్మకూరు రమేష్, వెంకటరాముడు,గంగాధర్,మస్తాన్,మస్తాన్,రాజేష్,రాజశేఖర్,పెద్దిరాజులు, శీనప్ప శ్రీరాములు వీరందరు తెలుగుదేశం పార్టీ లోకి చేరారు.వారికి పార్టీ లోకి ఆహ్వానించిన టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, ద్విసభ్య కమిటి సభ్యులు ఆలం నరసానాయుడు గారు

ఈ కార్యక్రమం లో మండలం లోని సీనియర్ నాయకులు,మండల అధ్యక్షులు,మాజీ మండల అధ్యక్షులు,సర్పంచ్ లు, మాజీ సర్పంచ్ లు, ఎంపీటీసీ లు, మాజీ ఎంపీటీసీ లు, క్లస్టర్, యూనిట్, బూత్ ఇంచార్జ్ లు, గ్రామ కమిటి అధ్యక్షులు,తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ,బిజెపి పార్టీ నాయకులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Venkatesh1

2 hours ago

సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు..వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు..

జగనన్నతోనే పేదల భవిష్యత్తుకు భరోసా

● వైఎస్సార్ సీపీ ప్రభుత్వ పాలనలోఎన్నో మైలురాళ్లు

● ఇలాంటి ప్రభుత్వం మళ్ళీ రావాలని ప్రజల ఎదురుచూపులు

◆ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు

● హారతులు పట్టి స్వాగతం పలికిన మహిళలు

● సాధ్యం కానీ హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న చంద్రబాబు నాయుడు

గడచిన ఐదేళ్లలో ఒక పక్క సంక్షేమాన్ని, మరోపక్క అభివృద్ధిని అందించి రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించిన ఘనత ముఖ్యమంత్రి జగనన్నదేనని శింగనమల వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎం. వీరాంజనేయులు అన్నారు.

గార్లదిన్నె మండలం కనంపల్లి, పాపినేపాళ్యం, ఎగువపల్లి, కల్లూరు గ్రామాలలో " మన ఊరికి మన వీరా" కార్యక్రమంలో భాగంగా అనంతపురం ఎంపీ అభ్యర్థి శంకరనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షులు పైలా నరసింహయ్య, ప్రభుత్వ విద్యా సలహాదారు ఆలూరు సాంబ శివారెడ్డి, జడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షులు ఎగ్గుల శ్రీనివాసులు, పార్టీ శ్రేణులతో కలిసి గడపగడపకు వైయస్సార్ ఎన్నికల ప్రచారాన్ని వీరాంజనేయులు చేపట్టారు.

మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని హారతులు, పూలు చల్లుతూ ఘన స్వాగతం పలికారు. ఇంటింటికి వెళ్లి ఆప్యాయంగా ప్రజలను పలకరిస్తూ జగనన్న చేసిన సంక్షేమాన్ని వివరించారు. ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి తమను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించారు. 

వీరాంజనేయులు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వల్లే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. కుల, మత, రాజకీయాలకతీతంగా పేదలందరికీ సంక్షేమ పథకాలు అందించిన ఘనత జగనన్నకు దక్కుతుందన్నారు. 2014లో చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చలేదన్నారు. అదే బాటలో 2024లో కూడా నెరవేరని హామీలతో ప్రజలని మోసం చేయటానికి కూటములతో వస్తున్నారన్నారు. నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ఎమ్మెల్యే ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి నడిపించారన్నారు. ఆమె చేసిన అభివృద్ధి నా విజయానికి తోడ్పాటు అవుతుందన్నారు. అవినీతికి తావు లేకుండా సంక్షేమ పాలన అందించిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వాన్ని మళ్లీ గెలిపించాలన్నారు. నియోజకవర్గంలో ప్రజలు కరోన కష్టకాలంలో ఉన్నప్పుడు టిడిపి అభ్యర్థి కనిపించలేదన్నారు. ఇప్పుడు ఓట్ల కోసం వస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. అలాంటి వ్యక్తికి ఓటు వేస్తే ప్రజలకు అందుబాటులో ఉంటారా అని ప్రజలు ఆలోచన చేయాలని కోరారు. కష్టం విలువ తెలిసి నిరుపేద కుటుంబం నుంచి వచ్చిన తనకు ప్రజల కష్టాలు తెలుసని ప్రజలు ఆశీర్వదించి గెలిపిస్తే అందరికీ సేవకుడిగా ఉంటూ నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Janardhanreddy32

8 hours ago

MLC కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి *గౌ,, శ్రీ తీన్మార్ మల్లన్న గారి* నామినేషన్ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి వర్యులు *గౌ,,శ్రీ కోమటి రెడ్డి వెంకట్ ర

ఈరోజు నల్గొండ జిల్లా కేంద్రంలో నిర్వహించిన నల్గొండ-వరంగల్- ఖమ్మం పట్టభద్రుల MLA గౌ,, శ్రీ బీర్ల ఐలయ్య గారు,. నకిరేకల్ ఎమ్మెల్యే గౌ,, శ్రీ వేముల వీరేశం గారు

మిర్యాలగూడ శాసనసభ్యులు గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి -BLR గారు.

ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడుతూ గత 9 సంవత్సరాలుగా BRS ప్రభుత్వ అరాచక పాలనపై, ప్రతిక్షణం ప్రశ్నిస్తూ ప్రజల పక్షాన పోరాడిన మన తీన్మార్ మల్లన్న గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించేందుకు పట్టభద్రులు అందరు కృషి చేయాలని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

Janardhanreddy32

8 hours ago

నల్గొండలో BJP డిపాజిట్ గల్లంతే:* *కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి*

నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో BJP డిపాజిట్ గల్లంతవడం ఖాయమన్నారు కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి. BRS అనేది అసలు మనుగడలోనే లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ మాజీ నేత జానారెడ్డిలతో కలిసి ఆయన హుజూర్ నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఏర్పాటు చేసిన సభల్లో పాల్గొన్నారు. తాను ఎంపీగా గెలిచాక ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకంలో హుజూర్ నగర్ మరింత అభివృద్ధి చెందేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

ప్రతీ కార్యకర్త గ్రామ, బూత్ స్థాయిలో విస్తృతంగా ప్రచారం నిర్వహించాలన్నారు. నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కాంగ్రెస్ శ్రేణులకు కుందూరు రఘువీర్ రెడ్డి పిలుపునిచ్చారు.

Mane Praveen

8 hours ago

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా: 

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ ఉద్యోగుల యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే ను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి,ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్,జగాల్ రెడ్డి శ్రీశైలం,జింకల వెంకన్న,కస్తాల వెంకన్న,చింటూ,చరణ్, రామకృష్ణ,చందు,బ్రహ్మచారి,బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్,వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.

SB NEWS TELANGANA

SB NEWS NLG

తప్పు చేస్తే దొరకక తప్పదు

11 hours ago

హైదరాబాద్‌: తెలంగాణ ప్రత్యేక మ్యానిఫెస్టోను కాంగ్రెస్‌ విడుదల చేసింది.

ఐదు న్యాయాలు, తెలంగాణకు ప్రత్యేక హామీల పేరుతో దీన్ని రూపొందించారు. మ్యానిఫెస్టో తెలుగు ప్రతిని కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దీపాదాస్‌ మున్షీ విడుదల చేశారు.

కార్యక్రమంలో మంత్రి శ్రీధర్‌బాబు, కాంగ్రెస్‌ ముఖ్య నేతలు పాల్గొన్నారు. 

అన్ని వర్గాలను దృష్టిలో పెట్టుకొని మ్యానిఫెస్టో తయారు చేసినట్లు మంత్రి శ్రీధర్‌బాబు తెలిపారు. ఇందులో 23 అంశాలు చేర్చినట్లు చెప్పారు. కేంద్రంలో అధికారంలోకి రాగానే విభజన చట్టం హామీలు అమలు చేస్తామన్నారు. క్రీడలను ప్రోత్సహించేందుకు కృషి చేస్తామని తెలిపారు. యువత కోసం వివిధ యూనివర్సిటీలు తెస్తామన్నారు. మేడారం జాతరకు జాతీయ హోదా కల్పిస్తామని చెప్పారు. సుప్రీం కోర్టు ప్రత్యేక బెంచ్‌ను హైదరాబాద్‌లో ఏర్పాటు చేస్తామని పేర్కొన్నారు. ఏపీలో కలిపిన 5 గ్రామాలను మళ్లీ రాష్ట్రంలో విలీనం చేస్తామన్నారు. పాలమూరు-రంగారెడ్డికి జాతీయ హోదా కల్పిస్తామని తెలిపారు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు పెంచుతామని చెప్పారు. పార్టీ నేతలు, కార్యకర్తలు.. ప్రతి గడపకు మ్యానిఫెస్టోను తీసుకెళ్లాలని సూచించారు.

తప్పు చేస్తే దొరకక తప్పదు

11 hours ago

లోక్‌సభ ఎన్నికల్లో కాషాయ పార్టీని మట్టికరిపించి విపక్ష ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు.

బాబాసాహెబ్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగాన్ని, మన హక్కులను కాపాడుకునేందుకు విపక్ష కూటమి సర్వశక్తులూ ఒడ్డుతుందని స్పష్టం చేశారు. యూపీలోని సైఫైలో శుక్రవారం ఓ వార్తాసంస్ధతో అఖిలేష్ యాదవ్ మాట్లాడారు.

రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిహసిస్తున్న బీజేపీని దీటుగా నిలువరిస్తామని చెప్పారు. రాయ్‌బరేలి నుంచి నామినేషన్ దాఖలు చేసిన రాహుల్ గాంధీకి అఖిలేష్ మద్దతు పలికారు. కాంగ్రెస్ కంచుకోట రాయ్‌బరేలి నుంచి నామినేషన్ వేసిన రాహుల్‌కు ఆయన అభినందనలు తెలిపారు.

మరోవైపు రాహుల్ రాయ్‌బరేలి నుంచి పోటీ చేయడంతో కాషాయ పాలకులు భయపడుతున్నారని, అందుకే వారు కుటుంబం, కుటుంబ పార్టీ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారని ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్ భార్య, మొయిన్‌పురి ఎస్పీ అభ్యర్ధి డింపుల్ యాదవ్ అన్నారు. దేశంలో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా తుడిచిపెట్టాలని మోదీ ప్రభుత్వం కోరుకుంటోందని ఆమె ఆరోపించారు.

Mane Praveen

11 hours ago

NLG: INTUC 327 ఆధ్వర్యంలో ఘనంగా 'మే' డే

నల్లగొండ జిల్లా:

మర్రిగూడ: మండల కేంద్రంలో INTUC 327 విద్యుత్ యూనియన్ ఆధ్వర్యంలో ' మే' డే సందర్భంగా శుక్రవారం ఐఎన్టీయూసీ జెండాను ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమంలో సబ్ డివిజన్ అధ్యక్షులు రవీందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు సూదిని వెంకటరెడ్డి, రవికుమార్, రవీందర్, జగాల్ రెడ్డి శ్రీశైలం, జింకల వెంకన్న, కస్తాల వెంకన్న, చింటూ, చరణ్, రామకృష్ణ, చందు, బ్రహ్మచారి, బిల్ లీడర్స్ ఏర్పుల వెంకటేష్, కిరణ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.

VijayaKumar

May 03 2024, 17:49

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం

వలిగొండ మండల కేంద్రంలో ఏఐవైఎఫ్ 65వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఏఐవైఎఫ్ మండల కార్యదర్శి సుద్దాల సాయికుమార్... జెండా ఆవిష్కరించారు...

దేశ ప్రజల మధ్య విచ్చిన్నకర వైషమ్యాలను సృష్టిస్తూ మరల అధికారంలోకి రావడానికి నీచ కుయుక్తులు పన్నుతున్న బీజేపీ ని త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఓటు అనే ఆయుధంతో ఓడించాలని...విద్య, వైద్యం, ఉపాధి హక్కుల సాధనకై ఏఐవైఎఫ్ నిరంతరం పోరు సల్పిస్తుందని అఖిల భారత యువజన సమాఖ్య 

ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎల్లంకి మహేష్

ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను

 దేశ స్వాతంత్రోద్యమంలో యువకులను సమీకరించి వీరోచితమైన పోరాటం చేసిన ఏకైక యువజన సంఘం AIYF. నేటికీ అనేకమైన ఉద్యమాలు చేస్తూ,విద్య, వైద్య వ్యాపారాన్ని రద్దు చేయాలని, ఉద్యోగ ఉపాధి అవకాశాల కోసం, పని హక్కును ప్రాధమిక హక్కుగా గుర్తించాలని, సమగ్ర యువజన విధానం కోసం, ప్రకృతి సంపద ప్రజలకే దక్కాలని, భగత్ సింగ్ నేషనల్ ఎంప్లాయ్మెంట్ గ్యారెంటీ యాక్ట్ ను రూపొందించి, అమలు చేయాలని, నూతన జాతీయ విద్యా విధానాన్ని ఉపసంహరించుకోవాలని, దేశ వ్యాప్తంగా ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగ పోస్టులను భర్తీ చేయాలని ఏ ఐ వై ఎఫ్ పోరాటాలు చేస్తుందన్నారు. సామాజిక, న్యాయం, లౌకిక వాదన పరిరక్షణ, శాస్త్రీయ సోషలిజం, తీవ్రవాదానికి వ్యతిరేకంగా శాంతి స్థాపన కోసం, అశ్లీల సాహిత్యం, అశ్లీల సినిమాల నిషేధం కోసం, దేశాన్ని చీల్చడానికి కుట్రలు చేనే వచ్చిన్నకర శక్తులకు వ్యతిరేకంగా, దేశ ఐక్యత, సమైక్యత కోసం AIYF కృషిచేస్తున్నదన్నారు.

అదే విధంగా నేడు దేశ వనరులను యథేచ్ఛగా కార్పొరేట్ శక్తులకు తాకట్టు పెడుతున్న మోడీ విధానాలకు వ్యతిరేకంగా దేశ యువత ఉద్యమించాలని, ఈ ఎన్నికలు అవినీతికి, అభివృద్ధి కి మధ్య జరుగుతున్న ఎన్నికలుగా యువత పరిగణించాలని వారు అన్నారు. ప్రజల మధ్య విభేదాలు, మత ఛాందస విధానాలకు వ్యతిరేకిస్తూ యువత ఆలోచనలు మారాలని, రాజకీయాలంటే కార్పొరేట్ శక్తుల ధన ప్రభావం కాదని... ప్రజా సేవకు పాటుపడే నేటి యువత అని చాటి చెప్పే విధంగా యువజనులు ఈ ఎన్నికల్లో ఇండియా కూటమి అభ్యర్థులను గెలిపించాలని అన్నారు.

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ కు ఏఐవైఎఫ్ మండల సమితి సంతాపం

సీపీఐ జాతీయ కార్యదర్శి కామ్రేడ్‌ అతుల్‌ కుమార్‌ అంజన్‌ మరణం, దేశంలో వామపక్షాలకు తీరని లోటని. స్వాతంత్య్రానంతర భారతదేశ చరిత్రలో ఫైర్‌ బ్రాండ్ విద్యార్థి నాయకుల్లో కామ్రేడ్ అతుల్ ఒకరని, ఏ ఐ ఎస్ ఎఫ్ విద్యార్థి సంఘం లో జాతీయ అధ్యక్షుడిగా పనిచేశారని గుర్తు చేశారు.

స్వామినాథన్ కమిషన్ సభ్యుడు కామ్రేడ్ అతుల్ కుమార్ అంజన్ ఏకైక రైతు నాయకుడని, స్వామినాథన్ కమిషన్ నివేదికను రూపొందించడంలో ఆయన పాత్ర ఆధునిక భారతీయ వ్యవసాయ చరిత్రలో ఒక సువర్ణాధ్యాయమన్నారు. ఏఐకేఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శిగా కూడా పనిచేశారని.కార్యక్రమంలో మారోజు నరసిమాచారి, లింగస్వామి, ఎంగోజు ప్రశాంత్, అంజయ్య,మనీష్ తదితరులు పాల్గొన్నారు