/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz BookMyShow నిర్వాహకులపై కేసు నమోదు.. Miryala Kiran Kumar
BookMyShow నిర్వాహకులపై కేసు నమోదు..

BookMyShow నిర్వాహకులపై కేసు నమోదు

సన్ బర్న్ షోకి అనుమతి లేకున్నా.. BookMyShowలో టికెట్స్ విక్రయం 

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో BookMyShow, సన్ బర్న్ నిర్వాహకులపై కేసు నమోదు

తెలంగాణలో సన్ బర్న్ లాంటి షోలని అనుమతించేది లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...

పార్లమెంట్‌ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...ఇప్పటికే నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం.. ఈసారి గెలుపు మాదేనంటున్న బీజేపీ.. ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న ఊపులో కాంగ్రెస్‌... బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వమన్న రాజగోపాల్‌రెడ్డి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కేసీఆర్ రిటైర్మెంట్, కేటీఆర్ రిటన్ తప్పదన్న కోమటిరెడ్డి

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం..

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం.. ఒక్కరోజే పదివేల మంది పర్యాటకుల బొర్రా గుహల సందర్శన.. సుమారు ఎనిమిదిన్నర లక్షల ఆదాయం..రాత్రి 7 గంటల వరకు గుహలలోకి అనుమతించిన టూరిజం అధికారులు.. ఖాళీలేక వెనుదిరిగిన పలువురు పర్యాటకులు.

తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..

తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.

హైదరాబాద్‌: షేక్‌పేటలో విషాదం..

హైదరాబాద్‌: షేక్‌పేటలో విషాదం.. ఇంట్లోకి చొరబడి పడుకున్నా బాలుడిపైన దాడి చేసిన కుక్కలు.. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు.. 17 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి

హైదరాబాద్‌: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క..

హైదరాబాద్‌: కలెక్టర్ల కాన్ఫరెన్స్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.. అధికారుల అలసత్వాన్ని సహించం.. పారదర్శకంగా, జవాబుదారీగా పనిచేయాల్సిందే.. ఆరు గ్యారెంటీలు కచ్చితంగా అమలు చేస్తాం.. ఈ విషయంలో ఎలాంటి అనుమానాలు, అపోహలు వద్దు.. ప్రతి లబ్ధిదారుడికి ప్రభుత్వ పథకాలను అందించాల్సిన బాధ్యత అధికారులదే.. పాత ప్రభుత్వ పద్ధతులను అధికారులు మానుకుంటే మంచిది. -డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క.

మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుచే కాంటెస్టెడ్ ఎమ్మెల్యే లోకనబోయిన రమణ ముదిరాజ్ కు సన్మానం

మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజుచే కాంటెస్టెడ్ ఎమ్మెల్యే లోకనబోయిన రమణ ముదిరాజ్ కు సన్మానం

ఈరోజు హైదరాబాదులోని మోక్షగుండం విశ్వేశ్వరయ్య భవన్ లో జరిగిన మేదో మదన సదస్సులో నాగార్జునసాగర్ ఎమ్మెల్యేగా బీఎస్పీ బహుజస మాజ్ పార్టీ తరఫున పోటీ చేసిన లోకనబోయిన రమణ ముదిరాజ్ ను ముదిరాజ్ సామాజిక వర్గం నుండి గెలిచిన ఏకైక ఎమ్మెల్యే ఆకిటి శ్రీహరి ముదిరాజ్ ఘనంగా సన్మానించినారు,

*ఈ సందర్భంగా లోకనబోయిన రమణ ముదిరాజ్ మాట్లాడుతూ వాకిటి శ్రీహరి ముదిరాజ్ కు ధన్యవాదాలు తెలుపుతూ ముదిరాజ్ ల చిరకాల కోరిక బీసీ ఏ విషయమై ముదిరాజ్ ముఖ్య నాయకులతో కూడిన కమిటీని సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కావడానికి అనుమతి తీసుకోవాలని కోరుతూ రాష్ట్రంలో అత్యధిక సంఖ్యలో ఓటు బ్యాంకు కలిగిన ముదిరాజ్ కులం రాజకీయంగా ఇంకా ఎంతో వెనుకబడి ఉందని ముదిరాజ్ జాతి యువత చైతన్యవంతమై ముదిరాజ్ లు ఎక్కడ పోటీ చేసిన పార్టీలకతీతంగా గెలిపించుకోవాలన్నారు త్వరలో జరిగే ఎంపీ ఎలక్షన్స్ లో ముదిరాజులకు అన్ని పార్టీల నుండి టికెట్ల విషయంలో ఒత్తిడి పెంచి ఎంపీ టికెట్లు ఇప్పించుకొని పట్టున్న నియోజకవర్గాల్లో మూకుమ్మడిగా ఓట్లు వేసి గెలిపించాలనీ రెండు మూడు నెలల్లో జరిగే సర్పంచ్ ఎలక్షన్స్ లో ఎంపిటిసి ఎంపీపీ జడ్పిటిసిలను అత్యధిక స్థానాల్లో రాష్ట్రా వ్యాప్తంగా కైవసం చేసుకొని సంస్థగతంగా ముదిరాజ్ జాతిని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సందర్భంగా మేదో మదన సదస్సును ఏర్పాటు చేసిన గుండ్లపల్లి శ్రీనివాస్, అల్లుడు జగన్, ఉప్పరబోని రంజిత్, ఆకుల రాజేష్ ముదిరాజులను అభినందించారు, ఈ కార్యక్రమనికి విచ్చేసినటువంటి నాయకులకు ధన్యవాదాలు తెలియజేశారు.

రన్నింగ్‌లో ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు...

రన్నింగ్‌లో ఊడిపోయిన పల్లెవెలుగు బస్సు టైర్లు

పలువురు ప్రయాణికులకు గాయాలు, ఆస్పత్రికి తరలింపు

ప్రమాద సమయంలో బస్సులో 70 మందికి పైగా ప్రయాణికులు

కరీంనగర్‌ నుంచి హనుమకొండ వెళ్తున్న ఆర్టీసీ బస్సు

తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ..

తిరుమల: సర్వదర్శనం భక్తులకు తిరుపతిలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ.. ప్రస్తుతం 30వ తేదీకి సంబంధించిన టోకెన్లు జారీ చేస్తున్న అధికారులు.. జనవరి 1వ తేదీ వరకు సంబంధించిన టోకెన్లు జారీచేయనున్న టీటీడీ.

హైదరాబాద్‌: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌...

హైదరాబాద్‌: నేడు తెలంగాణ భవన్‌లో టీఆర్ఎస్ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌.. కాంగ్రెస్‌ సర్కార్‌ విడుదల చేసిన శ్వేతపత్రాలకు కౌంటర్‌గా తమ తొమ్మిదిన్నరేళ్ల పాలనలో తెలంగాణ సాగించిన ప్రగతి ప్రస్థానం వివరిస్తూ ‘స్వేద పత్రం’ విడుదల చేయనున్న కేటీఆర్