/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz ఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం... Miryala Kiran Kumar
ఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం...

ఢిల్లీ: నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ ను ప్రకటించిన కేంద్రం.. మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డును చిరాగ్ చంద్రశేఖర్ శెట్టితో పాటు రాంకిరెడ్డి సాత్విక్ సాయి రాజ్ కు ప్రకటించిన కేంద్రం.. 26 మందికి అర్జున అవార్డ్స్.. క్రికెట్ ప్లేయర్ మహమ్మద్ షమీకి అర్జున అవార్డు.

అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లు...

అయోధ్యకు తెలంగాణ నుండి బీజేపీ ప్రత్యేక రైళ్లు.. ప్రతి లోక్‌సభ నియోజక వర్గం నుండి ఒక ట్రైన్.. అయోధ్య రామాలయ ప్రారంభోత్సవం తర్వాత ప్రతి పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఒక ట్రైన్ లో భక్తులను పంపించాలని బీజేపీ నిర్ణయం.. కసరత్తు చేస్తున్న బీజేపీ రాష్ట్ర నాయకత్వం.. త్వరలో ఖరారు కానున్న షెడ్యూల్

హైదరాబాద్‌; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి: హరీష్ రావు

హైదరాబాద్‌; శ్వేతపత్రంలో వివరాలు తప్పుల తడకగా ఉన్నాయి.. గత ప్రభుత్వాన్ని బద్నాం చేసే ప్రయత్నం జరుగుతోంది.. శ్వేతపత్రంలో చూపించిన లెక్కలు తప్పు.. ఈ నివేదికను ఓ రిటైర్డ్ ఐఏఎస్‌ అధికారితో తయారు చేయించారు.. సీఎం గురువు దగ్గర పనిచేసిన మాదీ అధికారులతో ఈ నివేదిక వండివార్చినట్లు ఆధారాలున్నాయి.. నివేదికలో కరోనా ఏడాది లెక్కలు చూపించారు.. ఆదాయం, ఆస్తులు ఎలా పెరిగాయో సరిగా లెక్కలు చూపలేదు.. అప్పులు పెరిగాయంటూ బురదచల్లే ప్రయత్నం చేస్తున్నారు.

 అప్పులకు అనుగుణంగా ఆస్తులు సృష్టించలేదనడం అబద్ధం.. గత ప్రభుత్వం ఏం చేయలేదని చెప్పే తప్పుడు ప్రయత్నం ఇది.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తే పెట్టుబడులు రావు.. రూ.72 వేల కోట్లు రైతుబంధు కింద రైతులకు ఇచ్చాం.. రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు.. ఇవి శ్వేతపత్రాలా? హామీలు ఎగ్గొట్టేందుకు వేస్తున్న ఎత్తుగడలా?. -హరీశ్‌రావు

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లు, శ్రీవారి వైకుంఠ దర్శనం ఎప్పటినుండి అంటే...

తిరుమల తిరుపతి క్షేత్రంలో వైకుంఠ ఏకాదశి ఏర్పాట్లపై సమీక్షించారు టీటీడీ ఈవో ధర్మారెడ్డి. 23న వేకువజామున నుంచి భక్తులకు శ్రీవారిని వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని చెప్పారు. సామాన్యులు, వీఐపీలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తుగా తగిన ఏర్పాటు చేసినట్లు తెలిపారు. 10 రోజుల పాటు వైకుంఠ ఏకాదశి ఉత్తర దర్శనాన్ని కల్పించనున్నారు. ఈ మేరకు వైకుంఠ ఏకాదశికి టీటీడీ ఏర్పాటు పూర్తిచేసింది. ఈ నెల 23న వేకువజామున 1.45 నిమిషాల నుంచి భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనాన్ని ప్రారంభిస్తామని ఈవో ధర్మారెడ్డి చెప్పారు. 10 రోజుల పాటు భక్తులకు వైకుంఠ ద్వారా దర్శనం కల్పిస్తామన్నారు. జనవరి 1వ తేదీ రాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలను మూసివేస్తామని చెప్పారు.

చైనాలో భారీ భూకంపం....

చైనా భారీ భూకంపం సంభవించింది. భూకంపం తీవ్రతతో పలు భవనాలు నేలమట్టం కాగా సుమారు 95 మంది మృతి చెందారు. 200 మందికిపైగానే గాయపడినట్టు సమాచారం. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. చైనాలోని వాయువ్య గన్స్‌, కింగ్‌హై ప్రావిన్స్‌ల్లో భూకంపం సంభవించినట్లు స్థానిక మీడియా పేర్కొంది. రిక్టర్‌ స్కేల్‌పై దీని తీవ్రత 6.2గా నమోదైంది.

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు..

అమరావతి: ఎమ్మెల్యేలతో సీఎం జగన్ వరుస సమావేశాలు.. నియోజకవర్గాల ఇంఛార్జ్ ల మార్పు, ఇతర అంశాలపైనా చర్చ.. విజయవాడపైనా సీఎం ఫోకస్.. క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ రావడంతో నేతల్లో టెన్షన్.. ఎవరికి స్థాన చలనం ఉంటుందోనని ఆందోళన.. మరికొంత మంది ఇంఛార్జ్ ల మార్పుపై సీఎం జగన్ కసరత్తు..

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌..

భారత్‌లో మరోసారి కరోనా కలకలం

24 గంటల్లో 335 కొత్త కరోనా కేసులు, ఐదుగురు మృతి

1,701కి చేరిన కరోనా యాక్టివ్ కేసులు

కేరళలో నలుగురు మృతి, యూపీలో ఒకరు మృతి

కరోనాపై కర్నాటక సర్కార్‌ కీలక నిర్ణయం

60 ఏళ్లు పైబడిన వారికి మాస్క్‌లు మస్ట్‌

ఆస్పత్రుల్లో మాక్‌ డ్రిల్‌కు ఆదేశం

కరోనా విజృంభణ నేపథ్యంలో రాష్ట్రాల్లో అలర్ట్‌

రాష్ట్రాలకు కేంద్రం కరోనా అలర్ట్‌

కరోనా కేసులపై అప్రమత్తంగా ఉండాలని సూచన

కరోనా టెస్ట్‌లు నిర్వహించాలని కేంద్రం ఆదేశం

RTPCR కిట్‌లు సిద్ధంగా ఉంచుకోవాలన్న కేంద్రం

భారత్‌ సహా 38 దేశాల్లో కొత్త వేరియంట్‌ గుర్తింపు

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలు ఏర్పాటు చేయాలని న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ కి వినతి పత్రం అందజేత

చర్ల మండలంలో అదనపు మీసేవ కేంద్రాలని ఏర్పాటు చేయాలని న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతిపత్రం

చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో చర్ల మండల తహసిల్దార్ అనంత రామకృష్ణ గారికి వినతి పత్రం ఇవ్వటం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ భద్రాచలం డివిజన్ నాయకులు ముసలి సతీష్ మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవలోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల తాహాసిల్దారు గారు మాట్లాడుతూ మీసేవ కేంద్రాలను పొడిగించెందుకు ఇట్టి విషయాన్ని కలెక్టర్ గారి దృష్టికి తీసుకొని వెళ్తానని హామీ ఇవ్వడం జరిగింది ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ కోరుతున్నాం. లేనియెడల జిల్లా కలెక్టర్ గారిని కలవాల్సి వస్తుందని తెలియజేస్తున్నాం ఈ కార్యక్రమంలో మండల నాయకులు చిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ రాజేందర్ రాజు సమ్మక్క రాజమ్మ నాగలక్ష్మి బాయ్ అమ్మ రుక్మిణి రవణ శ్రీలత తదితరులు పాల్గొన్నారు.

హైదరాబాద్: తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్..

హైదరాబాద్: తార్నాకలో మహిళపై గ్యాంగ్ రేప్.. అర్ధరాత్రి మహిళను తార్నాకలో వదిలి పెడతానంటూ తీసుకెళ్లిన మధు అనే వ్యక్తి.. మహిళను తీసుకెళ్లి దారుణానికి ఒడిగట్టిన దుండగులు.. నలుగురు స్నేహితులతో కలిసి మహిళపై మధు అనే వ్యక్తి అత్యాచారం.. నిందితులు ప్రశాంత్, మధుసూదన్, రోహిత్ తరుణ్ అరెస్ట్..

తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..

తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,845 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు..