/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు..
తిరుమల: 20 కంపార్టుమెంట్లలో వేచి ఉన్న భక్తులు.. శ్రీవారి సర్వదర్శనానికి 12గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 74,845 మంది భక్తులు.. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.44 కోట్లు..
అమరావతి: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ..
అమరావతి: నేడు చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్లపై హైకోర్టులో విచారణ.. ఇసుక పాలసీలో అక్రమాలు, ఐఆర్ఆర్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిసన్లు.. మధ్యాహ్నం లంచ్ బ్రేక్ తర్వాత విచారణ చేయనున్న ఏపీ హైకోర్టు..
ఏపీ: నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ...
ఏపీ: నేటి నుంచి కొత్త ఫీచర్లతో స్మార్ట్ ఆరోగ్య శ్రీ కార్డుల పంపిణీ.. ఇక నుంచి ఆరోగ్య శ్రీ కింద రూ. 25 లక్షల వరకు ఉచిత వైద్యం.. మధ్యాహ్నం 12 గంటలకు తాడేపల్లి క్యాంప్ కార్యాయలంలో లాంఛనంగా ప్రారంభం.. కార్డులో క్యూఆర్ కోడ్, లబ్దిదారుడి ఫోటో, ఎలక్ట్రానిక్ హెల్త్ రికార్డులో పొందుపరిచిన లబ్ధిదారుని ఆరోగ్యం వివరాలతో ఏబీహెచ్ఏ ఐడీ..
నేడు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ...
నేడు పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ భేటీ.. నేటి ఉదయం 11 గంటలకు గాంధీ భవన్ లో ఎఫైర్స్ కమిటీ మీటింగ్.. సీఎం రేవంత్ రెడ్డి, రాష్ట్ర పార్టీ ఇంఛార్జ్ ఠాక్రేతో పాటు ముఖ్యనేతలంతా హాజరు.. ఎన్నికల ఫలితాలు, కొత్త ప్రభుత్వంలో నామినేటెడ్ పదవులు, ఎమ్మెల్సీ టికెట్లు, లోక్ సభ ఎన్నికలపై సమావేశం.. అసెంబ్లీ ఎన్నికల తర్వాత తొలి రాజకీయ భేటీ.
నల్లగొండ:డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి:సిపిఎం
డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు లబ్ధిదారులకు స్వాధీన పరచాలి-------- సిపిఎం
అసంపూర్తిగా ఉన్న డబల్ బెడ్ రూమ్ ఇండ్లకు నిధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే డబల్ బెడ్రూమ్ ఇల్లు స్వాధీన పరచాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం, పట్టణ కార్యదర్శి ఎండి సలీం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు
ఆదివారం సిపిఎం పట్టణ కమిటీ సమావేశం సుందరయ్య భవన్లో జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్లగొండ పట్టణంలో 2017లో 552 డబల్ బెడ్ రూమ్ ఇండ్లు నిర్మాణం ప్రారంభించి అసంపూర్తిగా గత ప్రభుత్వం వదిలి వేసిందని అన్నారు. నిర్మాణం పూర్తయిన మంచినీరు, విద్యుత్తు, డ్రైనేజీ తదితర మౌలిక సదుపాయాలు కల్పించకపోవడంతో లబ్ధిదారులను ఎంపిక చేసినప్పటికీ స్వాధీనపరచలేదని అన్నారు. కొత్త ప్రభుత్వం గత ప్రభుత్వ నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల ప్రాంతాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం నిధులు కేటాయించి నిర్మాణాలు పూర్తిచేసి డ్రా ద్వారా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీన పరచాలని విజ్ఞప్తి చేశారు. పట్టణంలో వేలాదిమంది ఇంటి స్థలం లేక ఇబ్బందులు పడుతున్న పేదలను గుర్తించి ప్రభుత్వం కొనుగోలు చేసి మేనిఫెస్టోలో ప్రకటించినట్లుగా ఇంటి స్థలం ఇస్తూ పేదలందరికీ ఐదు లక్షలు ఇంటి నిర్మాణానికి ఇవ్వడానికి నిధులు మంజూరు చేయాలని కోరారు.
*సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన పట్టణ కమిటీ సమావేశంలో తుమ్మల పద్మ, కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నర్సింహ, దండెంపల్లి సరోజ, గాదె నరసింహ, మైల యాదయ్య మధుసూదన్ రెడ్డి, అరుణ, లింగమ్మ, మారగొని నగేష్, గంజి నాగరాజు తదితరులు పాల్గొన్నారు.
చర్ల మండలంలో జనాభా ప్రాతిపదికన మీసేవ కేంద్రాలని పొడిగించాలని న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
చర్ల మండలంలో జనాభా ప్రాతిపదికన మీసేవ కేంద్రాలని పొడిగించాలని న్యూడెమోక్రసీ పార్టీ డిమాండ్
చర్ల మండలంలో సుమారు 50 వేల మంది జనాభాకు రెండు మీసేవ కేంద్రాలు నడిపిస్తున్నారని దీనివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని, చర్ల మండలంలో మీసేవ కేంద్రాలను పెంచాలని కోరుతూ సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ ఆధ్వర్యంలో నిరసన నిర్వహించడం జరిగింది. అనంతరం సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మండల్ నాయకులు చిరిగిరి నరేష్ లు మాట్లాడుతూ 50వేల జనాభా గలిగిన చర్ల మండలంలో రెండే మీసేవ కేంద్రాలు ఉండటంతో విద్యార్థుల నుండి మొదలుకొని వృద్ధుల వరకు ఆధార్ అప్డేట్ చేయించుకోవడం సర్టిఫికెట్లు అప్లై చేయడం, ప్రభుత్వ పథకాలకు అప్లై చేయడం ఏదైనా మీ సేవ కేంద్రాల లోనే చేయించాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి దీనితో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోజుకి 500 నుండి 1000 మంది వరకు లైనులు కట్టి పనులు పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలియజేశారు. కావున మండల అధికారులు స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించే విధంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడవలసిన బాధ్యత ఉందని ఈ సందర్భంగా కోరుతున్నాం. విద్యార్థులకు ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూడవలసిన బాధ్యత ఈ మండల అధికారులకు ఉన్నదని తెలియజేస్తున్నాం కావున స్పందించి మీసేవ కేంద్రాలను పొడిగించాలని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ గా కోరుతున్నామని ఈ సమస్యలను పరిష్కరించని యెడల ఉన్నతాధికారులకు నేరుగా ఈ సమస్యలను తెలియజేయాల్సి వస్తుందని తెలియజేశారు.. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ పార్టీ మండల నాయకులు కనితి భాను ప్రకాష్ బుర్ర సమ్మక్క సబ్కా నాగలక్ష్మి పోడియం రామలక్ష్మి కురసం సమ్మక్క కల్లూరు భవాని అలవాల రమేష్ చిట్టి తదితరులు పాల్గొన్నారు
హైదరాబాద్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ..
హైదరాబాద్: రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రిగా కొండా సురేఖ బాధ్యతల స్వీకరణ.. డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయం నాలుగో అంతస్తులో ఉన్న కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక పూజలు చేసి బాధ్యతలు స్వీకరించిన మంత్రి కొండా సురేఖ.. హాజరైన దేవాదాయ, అటవీ శాఖల ఉన్నతాధికారులు, సిబ్బంది
నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్..
నేడు దుండిగల్ ఎయిర్ ఫోర్స్ లో కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ పరేడ్.. ముఖ్య అతిథిగా హాజరైన రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్.. విద్యార్థి దశ నుంచి ఆఫీసర్లుగా మారబోతున్నారు మీపై బాధ్యత పెరిగింది.. మున్ముందు మరిన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి ఉంటుంది.. దేశగౌరవం, దేశ భద్రత మీపై ఉంటుంది- రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం...
నాగబాబు ఆధ్వర్యంలో జనసేన నేతలతో నియోజకవర్గాలతో సమీక్ష సమావేశం రెండో రోజు కొనసాగుతుంది. నెల్లూరు సిటీ, కోవూరు, సూళ్లూరుపేట నియోజకవర్గాల నేతలతో సమావేశం.. పాల్గొన్న జనసేన పార్టీ నేతలు అజయ్ కుమార్, మనక్రాంత్ రెడ్డిలు
Dec 18 2023, 08:46