/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
ఆర్టీసీకి, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి, విద్యుత్ సబ్సిడీకి, సమ్మక్క సారక్క జాతరకు నిధులు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం...
హైదరాబాద్: ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణ సబ్సిడీకి రూ.374 కోట్లు, రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకానికి రూ.298 కోట్లు, విద్యుత్ సబ్సిడీకి రూ.996 కోట్లు, సమ్మక్క సారక్క జాతర ఏర్పాట్లకు రూ.75 కోట్లు విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు..
ఢిల్లీ: పార్లమెంట్ భద్రతా వైఫల్యంపై ఉభయసభల్లో కాంగ్రెస్ వాయిదా తీర్మానాలు.. పార్లమెంట్ భద్రతా ఉల్లంఘన ఘటనపై కేంద్ర హోంమంత్రి ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ రాజ్యసభలో రూల్ 267 కింద బిజినెస్ సస్పెన్షన్ నోటీసు ఇచ్చిన ఎంపీ సయ్యద్ నసీర్ హుస్సేన్. లోక్ సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన కాంగ్రెస్ ఎంపీ జ్యోతిమణి
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు..
హైదరాబాద్: మాజీ మంత్రి మల్లారెడ్డిపై కేసు నమోదు
- గిరిజనుల భూములు కబ్జా చేశారని.. ఫిర్యాదు చేసిన గంగారాం అనే వ్యక్తి
- మల్లారెడ్డితో పాటు శామీర్‌పేట్ తహశీల్దార్‌పై కేసు
- ఆరోపణలపై స్పందించిన మల్లారెడ్డి
- గిరిజనులకు సంబంధించి 47 ఎకరాల భూమిలో నా పేరు లేదు
- రికార్డులలో, ధరణి వెబ్‌సైట్‌లో కూడా నా పేరు లేదు
- అయినా నా పేరును ఎఫ్‌ఐఆర్‌లో చేర్చడం బాధాకరం
- ఎఫ్‌ఐఆర్‌పై నేను కోర్టును ఆశ్రయిస్తా
- మాజీమంత్రి మల్లారెడ్డి
ఢిల్లీ: పార్లమెంట్‌లో దాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం..
ఢిల్లీ: పార్లమెంట్‌లో దాడి ఘటనపై అఖిలపక్ష సమావేశం.. హాజరైన వివిధ పార్టీల లోక్‌సభ, రాజ్యసభ పక్ష నేతలు.. భద్రతా వైఫల్యం, ఘటనకు గల కారణాలపై సమీక్ష.. ఘటనపై ఢిల్లీ సీపీ, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా దర్యాప్తు.. పార్లమెంట్ లోపల, బయట ఆధారాలు సేకరిస్తున్న ఫోరెన్సిక్ బృందం.
చర్ల:మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్
మీచౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి తడిసిన పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ న్యూ డెమోక్రసీ డిమాండ్.
గత వారం రోజుల కిందట మీ చౌంగ్ తుఫానుతో నష్టపోయిన పత్తి రైతులను ఆదుకోవాలని తడిసిన పత్తిని, దెబ్బతిన్న పత్తిని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని సిపిఐఎంఎల్ న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ అన్నారు. సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ ఏఐకేఎంఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ భాగంగా ఈరోజు చర్లలో పత్తి చేను పరిశీలన చేయడం జరిగింది అత్యంత నష్టపోయో రైతులను వివరాలను అడిగి తెలుసుకోవడం జరిగింది.
అనంతరం మండల నాయకులు సిరిగిరి నరేష్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముసలి సతీష్ మాట్లాడుతూ గత వారం రోజుల కిందట భారీ తుఫానుల వల్ల పత్తి చేలు మొత్తం తీవ్రంగా నష్టపోయి అడ్డం పడ్డాయని పత్తి మొత్తం నల్ల పడిపోయిందని దీనితో కొనేవారు లేక రైతులు కన్నీరుగా వినిపిస్తున్నారని వారన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్ సతీష్ రాజు రాము సింగయ్య ఉంగడు బుర్ర సమ్మక్క సబ్కా నాగలక్ష్మి భద్రమ్మ ఇర్ఫా సమ్మక్క రవణ అలవాల అలవాల విజయలక్ష్మి కాక సావిత్రి పోడియం రామలక్ష్మి బుర్ర సీతమ్మ ఇరుపదుర్గ తదితరులు పాల్గొన్నారు
Top News..
తుఫాన్ నష్టంపై 2 రోజులపాటు APలో కేంద్రబృందం పర్యటన
TSPSC ప్రక్షాళనకు సీఎం రేవంత్‌రెడ్డి నిర్ణయం
ఏపీలో కొనసాగుతున్న YCP సామాజిక సాధికార బస్సుయాత్ర
ఏపీలో రెండో రోజు కొనసాగుతున్న అంగన్‌వాడీల సమ్మె
తెలంగాణలో పెరిగిన చలి తీవ్రత, పడిపోయిన ఉష్ణోగ్రతలు
CBSE టెన్త్, 12వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల
2024 మార్చి 14వరకు ఆధార్ ఫ్రీ అప్‌డేట్ గడువు పెంపు
ఇజ్రాయెల్ దాడులతో గాజాలో 18 వేలు దాటిన మరణాల సంఖ్య
రెండో టీ20: DLS పద్ధతిలో భారత్‌పై సౌతాఫ్రికా విజయం
హైదరాబాద్: మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్..
హైదరాబాద్: మందుబాబులకు షాకివ్వనున్న రేవంత్ సర్కార్.. బెల్టు షాపుల మూసివేతకు ప్లాన్ చేస్తున్న ప్రభుత్వం.. బెల్టు షాపులను క్లోజ్ చేస్తామని మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీ.. తెలంగాణ వ్యాప్తంగా 2, 620 వైన్ షాపులు.. మద్యం దుకాణాల టైమ్ లిమిట్‌ను కుదించే ప్రయత్నాలు
Dec 15 2023, 07:24