/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz చర్ల:తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత Miryala Kiran Kumar
చర్ల:తుఫాను వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి,సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత

తుఫాను తో నష్టపోయిన రైతులను ఆదుకోవాలనీ , సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలనీ చర్ల . డిప్యూటీ తాసిల్దార్ కు వినతి పత్రం ఇవ్వడం జరిగింది:

గత నాలుగు రోజులుగా కురుస్తున్న మీచాంగ్ తుఫాను వలన నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని,తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని,కౌలుదారులకి నష్ట పరిహారం చెల్లించాలని కోరుతూ చర్ల డిప్యూటీ తాసిల్దార్ భరణి బాబు గారికి రైతులతో వినతి పత్రం సమర్పించడం జరిగింది అనంతరం సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ చర్ల దుమ్ముగూడెం సబ్ డివిజన్ కార్యదర్శి ముసలి సతీష్ మాట్లాడుతూ 

ఈ తుఫాను వలన రాత్రింబవళ్లు కష్టపడి, అధిక వడ్డీలకు తెచ్చి పెట్టుబడి పెట్టిన పంటలు తుఫానుతో నేలమట్టం కావడంతో రైతులందరూ కన్నీటి పర్వతంలో మునుతున్నారనీ ."దేశానికీ రైతే రాజని, రైతే వెన్నుముక" అని ప్రగల్బాల్ పలికే ప్రభుత్వాలు ఇప్పటివరకు కనీసం వర్షాలతో నష్టపోయిన పంటలను సర్వే కూడా చేయలేదని వారన్నారు.మీ చాంగ్ తుఫాను వలన పత్తి, మిర్చి, వరి, మొక్కజొన్న కూరగాయల పంటలు వేలాది ఎకరాలు నేలమట్టం అయ్యాయని, పనికిరాకుండా అయిపోయాయని రైతు చేసిన కష్టం బూడిదలో పోసిన పన్నీరైందని అన్నారు.మరోపక్క వేల రూపాయలు పెట్టి పంట పొలాలను కౌలుకు తీసుకుంటే ఈ తుఫాను కారణంగా కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారని వారన్నారు.కూరగాయల తోటలు దెబ్బతిన్నాయని,పంట నష్టపోయిన రైతుకు ఎకరంకు వరి మొక్కజొన్నకు 25000,

పత్తికి 30,000 మిర్చికి 50,000 నష్టపరిహారంగా చెల్లించాలని, కూరగాయలకు ఏకరంకు 10,000 తక్షణమే అధికారులతో సర్వేలు చేయించి ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని నూతన ప్రభుత్వానికి, అధికారులకు తెలియజేసారు. సిపిఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ ఆధ్వర్యంలో నష్టపరిహారం చెల్లించాలని కోరుతూ . ఈ కార్యక్రమంలో సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ మండల నాయకులు సిరిగిడి నరేష్ కనితి భాను ప్రకాష్  సమ్మక్క కురుసం సమ్మక్క కనకమ్మ సపక నాగలక్ష్మి జ్యోతి రవణ తదితరులు పాల్గొన్నారు.

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం...

తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం

శ్రీవారి సర్వదర్శనానికి 12 గంటల సమయం

13 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు

నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.5.28 కోట్లు

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం..

హైదరాబాద్‌: సీఎం రేవంత్ రెడ్డికి చీఫ్ ఆఫీసర్ గా గుమ్మి చక్రవర్తి నియామకం.. నార్కోటిక్ బ్యూరో ఎస్పీగా ఉన్న చక్రవర్తిని సీఎం చీఫ్ ఆఫీసర్ గా నియమిస్తూ డీజీపీ రవి గుప్తా ఉత్తర్వులు

ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..

ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. కొమురం భీం జిల్లాలో 10.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ఆదిలాబాద్ జిల్లాలో 11.2 డిగ్రీలు.. నిర్మల్ జిల్లాలో 12.8గా, మంచిర్యాల జిల్లాలో 13.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు

హైదరాబాద్‌: ప్రజాదర్బార్‌ పేరు మార్పు...

హైదరాబాద్‌: ప్రజాదర్బార్‌ పేరు మార్పు

ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం

ఇకపై ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహణ

ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ప్రజావాణి.

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు..

ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు.. ఈ నేపథ్యంలో కాశ్మీర్‌ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు

తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..

తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,091 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,246 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు

అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం..

అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.

మార్నింగ్ ముచ్చట్లు...

మార్నింగ్ ముచ్చట్లు..

తెలంగాణలో 54 కార్పొరేషన్‌ చైర్మన్ల నియామకాలు రద్దు

తెలంగాణ సచివాలయంలో మంత్రులకు చాంబర్ల కేటాయింపు

అమరావతిలో ఈ నెల 17న రాజధాని రైతుల బహిరంగ సభ

ఈనెల 27న టీఎస్‌ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు

కేరళ: శబరిమలలో దర్శన సమయం గంట పెంపు

ఢిల్లీలో ఈనెల 19న ఇండియా కూటమి నాలుగో సమావేశం

ఉచితాలు ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయి-ధన్‌ఖడ్‌

అమెరికాలో మరోసారి కాల్పులు, ముగ్గురు మృతి

రేపు భారత్‌-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్

నేటి నుండి ప్రజావాణి పునః ప్రారంభం...

హైదరాబాద్‌: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహణ.