/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత..
ఆదిలాబాద్: ఉమ్మడి జిల్లాలో పెరిగిన చలి తీవ్రత. కొమురం భీం జిల్లాలో 10.5 డిగ్రీలుగా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు. ఆదిలాబాద్ జిల్లాలో 11.2 డిగ్రీలు.. నిర్మల్ జిల్లాలో 12.8గా, మంచిర్యాల జిల్లాలో 13.2గా కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదు
హైదరాబాద్: ప్రజాదర్బార్ పేరు మార్పు...
హైదరాబాద్: ప్రజాదర్బార్ పేరు మార్పు
ప్రజాదర్బార్‌ను ప్రజావాణిగా మారుస్తూ నిర్ణయం
ఇకపై ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి నిర్వహణ
ఉ.10 నుంచి మ.ఒంటి గంట వరకు ప్రజావాణి.
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు..
ఢిల్లీ: ఆర్టికల్ 370 రద్దుపై నేడు తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు.. ఈ నేపథ్యంలో కాశ్మీర్ అంతటా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు
తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు..
తిరుమల: 2 కంపార్ట్‌మెంట్లలో వేచివున్న భక్తులు.. టోకెన్ లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి 6 గంటల సమయం.. నిన్న శ్రీవారిని దర్శించుకున్న 73,091 మంది భక్తులు, తలనీలాలు సమర్పించిన 23,246 మంది భక్తులు.. హుండీ ఆదాయం రూ.3.72 కోట్లు
అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం..
అమరావతి: నేడు వైఎస్సార్ లా నేస్తం.. అర్హులైన యువ న్యాయవాదుల ఖాతాల్లో నగదు జమ చేయనున్న సీఎం జగన్.. తాడేపల్లి క్యాంపు కార్యాలయం నుంచి వర్చువల్‌గా కార్యక్రమం.. 2023-24 సంవత్సరానికి రేపు రెండో విడత 2,807 మందికి సహాయం.. లబ్ధిదారుల ఖాతాల్లో దాదాపు రూ.8 కోట్లు జమ చేయనున్న సీఎం జగన్.
మార్నింగ్ ముచ్చట్లు...
మార్నింగ్ ముచ్చట్లు..
తెలంగాణలో 54 కార్పొరేషన్ చైర్మన్ల నియామకాలు రద్దు
తెలంగాణ సచివాలయంలో మంత్రులకు చాంబర్ల కేటాయింపు
అమరావతిలో ఈ నెల 17న రాజధాని రైతుల బహిరంగ సభ
ఈనెల 27న టీఎస్ సింగరేణిలో గుర్తింపు సంఘం ఎన్నికలు
కేరళ: శబరిమలలో దర్శన సమయం గంట పెంపు
ఢిల్లీలో ఈనెల 19న ఇండియా కూటమి నాలుగో సమావేశం
ఉచితాలు ఆర్థిక స్థిరత్వాన్ని తగ్గిస్తాయి-ధన్‌ఖడ్
అమెరికాలో మరోసారి కాల్పులు, ముగ్గురు మృతి
రేపు భారత్-సౌతాఫ్రికా మధ్య రెండో టీ20 మ్యాచ్
నేటి నుండి ప్రజావాణి పునః ప్రారంభం...
హైదరాబాద్: ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి.. నేటి నుంచి పునః ప్రారంభం.. ఉదయం 10:30 గంటలకు అన్ని కలెక్టరేట్లలోని సమావేశ మందిరంలో నిర్వహణ.
ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
ఛత్తీస్‌గఢ్ సీఎంగా విష్ణుదేవ్ సాయ్
కేంద్రమంత్రిగా పనిచేసిన విష్ణుదేవ్ సాయ్
గతంలో ఛత్తీస్‌గఢ్ బీజేపీ అధ్యక్షుడిగానూ బాధ్యతలు
ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన విష్ణుదేవ్ సాయ్
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు...
రాజమండ్రి విమానాశ్రయ అభివృద్ధికి రూ.347 కోట్లు కేటాయించి శంకుస్థాపన చేయడం శుభపరిణామం.. రాజమండ్రి విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా తీర్చిదిద్దాలి.. రాష్ట్రంలోని ఆరు ఎయిర్ పోర్టుల అభివృద్ధికి కేంద్రం సహకరిస్తుంది.. త్వరలో భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం.. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చర్యను కేంద్రం విరమించుకోవాలి. -మంత్రి అమర్‌నాథ్
Dec 12 2023, 07:43