/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png
అసెంబ్లీకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్..
హైదరాబాద్: అసెంబ్లీకి ఆర్టీసీ ఎండీ సజ్జనార్.. రేపు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం పథకాన్ని ప్రారంభించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. అసెంబ్లీకి బస్సు ప్రారంభించనున్న సీఎం.. ప్రయాణించనున్న మహిళా మంత్రులు.. అసెంబ్లీలో ఏర్పాట్లు పరిశీలించిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి..
అమరావతి: కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలి.. కేసీఆర్ కు గాయమైందని తెలిసి బాధపడ్డాను.. కేసీఆర్ సంపూర్ణంగా కోలుకోవాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను.. ఎన్నో సవాళ్లను అధిగమించిన కేసీఆర్ ఈ అనారోగ్య పరిస్థితులనూ మనోధైర్యంతో అధిగమిస్తారనే నమ్మకం ఉంది.. పూర్తి స్వస్థత పొంది మళ్ళీ ప్రజలకు, సమాజానికీ తన సేవలు కొనసాగిస్తారని ఆకాంక్షిస్తున్నాను- పవన్ కళ్యాణ్
మాజీ సీఎం కేసీఆర్ కు మెరుగైన చికిత్స అందించాలని అధికారులకు సూచించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు యశోద హాస్పిటల్ కు వెళ్లిన ఆరోగ్యశాఖ కార్యదర్శి.. ఆసుపత్రి వైద్యులను అడిగి కేసీఆర్ ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకున్న వైద్యాధికారులు.. మాజీ సీఎం కేసీఆర్ ఆరోగ్యం నిలకడగా ఉందని హెల్త్ సెక్రటరీకి చెప్పిన యశోద ఆస్పత్రి డాక్టర్లు.. కేసీఆర్ కు మెరుగైన వైద్య చికిత్స అందించాలని అధికారులకు రేవంత్ రెడ్డి సూచన..
ఆర్కే బీచ్ లో నేవీ డే సన్నాహాలు..
విశాఖ: ఆర్కే బీచ్ లో నేవీ డే సన్నాహాలు.. నేడు పూర్తి స్థాయి యుద్ధ విన్యాసాలను రిహార్సల్ చేయనున్న నేవీ.. 3 రోజుల పాటు అమల్లో ఆంక్షలు.. స్కైలాంప్స్, డ్రోన్లు, గాలిపటాలు ఎగురవేయడంపై నిసేదం.. మధ్యాహ్నం నుంచి రాత్రి 8గంటల వరకు ఆర్కే బీచ్ రోడ్డులో ట్రాఫిక్ ఆంక్షలు..
Morning ముచ్చట్లు...
Morning ముచ్చట్లు...
రేపటి నుంచి తెలంగాణలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
సమ్మక్క-సారక్క గిరిజనవర్సిటీ బిల్లుకు లోక్‌సభఆమోదం
CM రేవంత్ ఢిల్లీ పర్యటన తర్వాతే శాఖల కేటాయింపు
గ్రూప్-2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ
ఒడిశాలో వ్యాపారులపై ఐటీ దాడులు, రూ.510 కోట్లు సీజ్
వచ్చే ఏడాది 10 కీలక ప్రయోగాలు చేపట్టనున్న ఇస్రో
9 మంది ఎంపీల రాజీనామాకు లోక్‌సభ స్పీకర్ ఆమోదం
భారత యుద్ధవిమానం 'తేజస్' కొనుగోలుకు 4 దేశాల ఆసక్తి
యూఎస్‌లో కాల్పులు, నిందితుడు సహా నలుగురు మృతి
బయోమెట్రిక్ కోసం క్యూలు....
సబ్సిడీ గ్యాస్ వినియోగం దుర్వినియోగం కాకుండా ఉండేందుకు గ్యాస్ వినియోదారులకు ప్రభుత్వం బయోమెట్రిక్ ను అమలు చేయ నుంది. ఆ ప్రక్రియ పూర్తి చేయించుకునేందుకు మహిళలు భారీ క్యూ కడుతున్నారు. వేకువజామునే భిక్కనూరు, దోమకొండ మండలాల్లో ఉన్న గ్యాస్ కార్యాలయాల వద్ద కు చేరుకొని బయోమెట్రిక్ చేయించుకొని వెళ్తున్నారు. అయితే ఈ నెల 31వ తేదీ నమోదుకు ఆఖరి తేదీ కావడంతో గ్యాస్ కార్యాలయాలు ఓపెన్ కాకముందే గ్యాస్ బుక్కులను వెంటబెట్టుకొని వచ్చి క్యూలో నిలబడుతున్నారు. వేలిముద్ర నమోదు ప్రక్రియ పూర్తికాగానే వినియోగదారుడి పేరు, పాస్ బుక్ లో ఉన్న పేరు తో మ్యాచ్ అవుతుందా లేదా అని చూసుకొని వినియోగదారులను పంపివేస్తున్నారు.
ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామాన్ని రెవెన్యూ గ్రామంగా ప్రకటిస్తూ తెలంగాణ సీఎం ఉత్తర్వులు జారీ....
వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలంలోని ప్రొఫెసర్ జయశంకర్ స్వగ్రామమైన అక్కంపేట గ్రామాన్ని రెవిన్యూ గ్రామంగా ప్రకటిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు.. ఈ మేరకు ప్రిలిమినరి నోటిఫికేషన్ ఇస్తూ జీవో జారీ చేసిన సీఎస్ శాంతి కుమారి.. ప్రస్తుతం పెద్దాపూర్ గ్రామంలో భాగంగా ఉన్న అక్కంపేట
ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త..
ఏపీలో నిరుద్యోగులకి శుభవార్త.. గ్రూప్ -2 నోటిఫికేషన్ విడుదల చేసిన ఏపీపీఎస్సీ, 897 పోస్టులతో గ్రూప్ -2 నోటిఫికేషన్.. ఎగ్జిక్యూటివ్ పోస్టులు-331, నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు- 566.. ఫిబ్రవరి 25న ప్రిలిమనరీ పరీక్ష.. డిసెంబర్ 21 నుంచి జనవరి 10 వరకు ధరఖాస్తుల స్వీకరణ
మేం ఎవరికీ బీ పార్టీ కాదు..
మేం ఎవరికీ బీ పార్టీ కాదు.. నన్ను నేను తగ్గించుకునైనా మిమ్మల్ని పెంచడానికి సిద్ధం.. ఏపీ అభివృద్ధికి అలయన్స్ తప్ప మరో ప్రత్యామ్నాయం లేదు.. 2024లో ఏపీ భవిష్యత్తు బంగారు మయం చేయాలి.. అది నా లక్ష్యం.. జనసేన, టీడీపీ ఉమ్మడి అభ్యర్థులు బలమైన ఓట్లతో గెలిపించగలిగితే మన కోరిక తీరుతుంది.. జనసేన, టీడీపీని గెలిపించండి.. మరో సారి వైసీపీ వైపు చూస్తే నష్టమే.. సీఎం ఎవరు అనేది చంద్రబాబు, నేను కూర్చుని నిర్ణయం తీసుకుంటాం-పవన్ కల్యాణ్
Dec 08 2023, 15:11