Andrapradesh

Apr 29 2019, 18:50

ఏపీ సీఎంగా జగన్ సరిపోతారా? అన్న ప్రశ్నకు కేటీఆర్ సమాధానమిది...!

తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ సి కె టి రామారావు ఈరోజు  పేరిట ట్విట్టర్లో నెటిజన్లతో సంభాషించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2024 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్‌లో పోటీ చేయాలన్న నెటిజన్ల ప్రశ్నకి బదులిస్తూ 2024 చాలా దూరంలో ఉందని చమత్కరించారు. ఏపీ ముఖ్యమంత్రిగా జగన్ సరిపోతాడా అన్న ప్రశ్నకి స్పందిస్తూ తన అభిప్రాయంతో ఏమాత్రం అవసరం లేదని, ఆంధ్రా ప్రజలు ఆ విషయాన్ని నిర్ణయిస్తారని తెలిపారు. తనకి ఏపీ రాజకీయాల పట్ల పెద్దగా ఆసక్తి లేదన్నారు. మరోవైపు తమిళనాడులో టీఆర్‌ఎస్‌ని విస్తరించాలని ఓ వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ ఇప్పటికే అక్కడ చాలా మంది నాయకులు ఉన్నారని కేటీఆర్ విస్పష్టంగా సమాధానమిచ్చారు.