తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్
బీబీనగర్ : తెలంగాణ రాష్ట్ర హక్కులను కాపాడే ఏకైక పార్టీ బిఆర్ఎస్ అని, ప్రాజెక్టులన్ని కేఆర్ఎంబికి అప్పజెప్పి రాష్ట్ర హక్కులను కాలరాయుద్ధని నియోజికవర్గ ఇంచార్జి జీవి రామకృష్ణారావు, జిల్లా అధ్యక్షుడు కంచర్ల రామకృష్ణారెడ్డి అన్నారు. శనివారం మండల కేంద్రంలోని బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించి వారు మాట్లాడారు. రక్షిణ తెలంగాణ ప్రాంతంలో 68 శాతం మూడు జిల్లాల్లో ప్రభావం ఉంటుందది. నాగార్జునసాగర్, శ్రీశైలం, నెట్టించరు తో పాటు సలు ఆలాశయాలు అంతర్భాగమై ఉన్నాయని ఆవన్నీ పరిధిలోకి తీసుకు రావణానికి కాంగ్రెష్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించి, సంతకం చేసి రైతుల హక్కులను కాలరా పారన్నారు. కేఱరందికి అప్పజెప్పడమే కాకుండా బిఆర్ఎస్ పార్టీన బద్నాం చేసే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నదన్నారు. ప్రాజ్కెలన్నీ కెఆర్ఎంది పరిధిలోకి వెళ్తే ఈ ప్రాంత రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, కేంద్ర ప్రభుత్వ పరిమిషన్ లేనిటీ అక్కడ ఏం చేయలేము అని • తర్వాత ఎక్కడ భూపినా సుద్ర బలగా సహార కాసే పరిస్థితి వస్తుంద న్నారు. రానున్న రోజుల్లో రైతులకు అన్యాయం జరగకుండా ఉండేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తిరూపేందుకే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ భలో నల్గొండ సభ నిర్వహిస్తున్నారని అన్నారు. భువనగిరి నియోజకవర్ల నుండి బిఆర్ఎస్ కార్యకర్తలు రైతులు అధిక సంఖ్యలో పాల్గొనాలని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల హక్కులను, జరుగుతున్న అన్యాయాలను కాపాడేవీ టిజర్ఎస్ పార్టీయే అని ఈ సభ ద్వారా కాంగ్రెస్ పార్టీని హెచ్చరించాలన్నారు. అబద్దాలు చెప్పి సభర్వాప్తు ఏర్పాటు చేశారని అదే అబద్దాలు చెప్పి సంక్షేమ పధకాలు అమలు చేయకుండా కాలయాపన చేస్తున్నారని ఆరోపించారు. కంచర్ల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ప్రజలమ్మ హక్కులను కాపాణీరి కేసీఆర్ ఉది టిఆర్ఎస్ పార్టీ అన్నారు. ఇప్పుడున్న కార్యకోస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా కెసీఆర్ ప్రజా ఉద్యమాన్ని చేపట్టాలన్నారు. సాధించుకున్న హక్కులను హరించే విధంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇప్పటివరకు దక్షిణ తెలంగాణ ప్రజలకు తీవ్ర చేస్తున్నారన్నారు. ప్రజలందరూ సమాయత్తం కావాల్సిన సమయం వచ్చిందని జిల్లా ప్రజలు అందరూ ఒకటి కావాలన్నారు. ముఖ్యమంత్రి అయి రెండు నెలలు పూర్తి కావస్తున్న ముఖ్యమంత్రి స్థాయిని మరిచి దిగజార్చి ఒక సర్ఫబర్ లా మాట్లాడుకున్నాను. ముఖ్యమంత్రి స్థాయిని గుర్తించలేకపోతుండా బాధ్యతను గుర్తించలేకపోతున్నా తెలంగాణ ప్రజలు అర్ధం చేసుకోవాల్సిన అవసరం ఇందన్నారు. కెసీఆర్ పధకాలను రద్దు చేస్తా. అన్నింటినీ రూపు మసుతా అంటున్నాడు. భగీరథ ద్వారా ఇంటింటికి జిల్లా నీళ్లు అందించిన పథకాన్ని రూపుమాపులేవ, 24 గంటలు కరంటు ఇచ్చిన పథకాన్ని రూపుమాపుతవ, కళ్యాణ్ లక్ష్మి, దళిత బంధు పథకాలను రద్దు తీస్తావా అని ప్రశ్నించారు. దమ్ము ధైర్యం ఉంటి రిజర్ఎస్ పార్టీ అందజేసిన పథకాలను రద్దు చేస్తా అని ప్పుకోవాలన్నారు. పొగునీటి ప్రాజెక్టులన్ని కాలువలు అన్నీ బిఆర్ఎస్ హయాంలో నిర్మాణం చేపట్టామని వాటన్నిటినీ ఎలా రూపుమాపుతావన్నారు. ఆదరణ సాధ్యం కానీ సధకాలు ఇస్తా అని చెప్ని ప్రజలను మోసం చేయుద్దన్నారు. ముఖ్యమంత్రి కుర్చీ స్థాయిని దిగదాల్పోదని, తెలంగాణ ప్రజలను ఆగం చేయుద్ధని అన్నారు. నల్గొండలో 13 న నిర్వహించనున్న సభను ప్రతి గ్రామం నుంచి అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి గారు, తెలంగాణ ఉద్యమ నాయకులు బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు జిట్టా బాలకృష్ణారెడ్డిగారు, ఎంపీపీ యర్కల సుధాకర్ గౌడ్, రైతు బంధు సమితి మండల కోఆర్డినేటర్ బొక్క జైపాల్ రెడ్డి గారు, మండల పార్టీ అధ్యక్షుడు రాచమల్ల శ్రీనివాసులు, కార్యదర్శి చింతల సుదర్శన్ రెడ్డి , ఆర్యవైశ్య మహాసభ జిల్లా అధ్యక్షుడు మల్లగారి శ్రీనివాస్, బిఆర్ఎస్ ఆర్ఎస్ నాయకులు కొంతం భాస్కర్ గౌడ్, మంచాల రవి కుమార్, గాండ్ల రవి, శ్రీనివాస్, దస్తగిరి, తదితరులు పాల్గొన్నారు.
Feb 10 2024, 21:48