రూ. 500 కు సిలిండర్... ఎంపిక ప్రక్రియ ఇదే : కౌన్సిలర్ పంగ రెక్క స్వామి
◽మహాలక్ష్మి పథకంలో భాగంగా రూ.500కు వంట గ్యాస్ కోసం దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులను కౌన్సిలర్ పంగ రెక్క స్వామి అంగన్వాడీలు, ఆశా కార్యకర్తలు గుర్తించనున్నారు.
◽ప్రతి కార్యకర్త 30 దరఖాస్తులను ఇంటింటికీ తీసుకెళ్లి రేషన్ కార్డు, ఎల్పీజీ కంపెనీ పేరు, కస్టమర్ నంబర్, పాస్బుక్ సంఖ్య, డెలివరీ రసీదును 8 వ వార్డ్ లో పరిశీలిస్తున్నాతు కౌన్సిలర్ పంగ రెక్క స్వామి తెలియజేసారు
◽అర్హతలుంటే ఆ వివరాలను ప్రభుత్వం సూచించిన మొబైల్ యాప్లో నమోదు చేస్తారు. ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ సభ్యులు ఇట్టబోయిన సబితగోపల్ , ఆర్. పి ధనలక్ష్మి, సునీత, లక్ష్మి వార్డ్ ప్రజలు పాల్గొన్నారు.
Feb 08 2024, 19:49