నెహ్రు యువజన కేంద్రం డిస్ట్రిక్ట్ అడ్వైజర్ గా గండికోట హరికృష్ణను నియమిస్తూ కేంద్ర క్రీడా మరియు యువజన శాఖ ఉత్తర్వులు జారీ
కేంద్ర ప్రభుత్వం క్రీడా యోజన మరియు యువజన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించబడిన డిస్ట్రిక్ట్ అడ్వైజరి కమిటీ యూత్ ప్రోగ్రాం కు ఉమ్మడి నల్గొండ జిల్లా అడ్వైజర్ గా వలిగొండ మండలం గొల్నే పల్లి గ్రామానికి చెందిన బీజేవైఎం జిల్లా సెక్రెటరీ గండికోట హరికృష్ణ నియమితులయ్యారు. సందర్భంగా హరికృష్ణ మాట్లాడుతూ కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్, కేంద్ర యువజన శాఖ మంత్రి నితిన్ కుమార్ మిశ్రాకు మరియు కేంద్ర ప్రభుత్వ పెద్దలకి సహకరించిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేశారు . ఇచ్చిన బాధ్యతని కర్తవ్యం తో నిర్వహిస్తామని ,యువత క్రీడల పట్ల పెంపొందించే విధంగా కృషి చేస్తామని అన్నారు.
Jan 28 2024, 18:19