/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs1/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs4/1643186273184466.png/home/streetbuzz1/public_html/ajaydev/system/../storage/avatars/thumbs5/1643186273184466.png StreetBuzz నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు.. Miryala Kiran Kumar
నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు..

హైదరాబాద్‌: పెండింగ్‌ ట్రాఫిక్‌ చలాన్ల రాయితీపై జీవో విడుదల.. జీవో విడుదల చేసిన తెలంగాణ ప్రభుత్వం.. నేటి నుంచే పెండింగ్‌ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు.

నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపు.. టూ వీలర్స్‌పై 80 శాతం, త్రీ వీలర్స్‌పై 90 శాతం రాయితీ.. కార్లపై 50 శాతం రాయితీ ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం.. హెవీ వెహికల్స్‌పై 60 శాతం రాయితీ.. ఈ-చలాన్‌ ద్వారా చెల్లింపునకు అవకాశం.

తెలంగాణ గ్రూప్‌ 2 అభ్యర్ధుల్లో గందరగోళం ...

తెలంగాణ గ్రూప్‌ 2 అభ్యర్ధుల్లో గందరగోళం నెలకొంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడిన ఈ పరీక్షలు ఈ సారైనా జరుగుతాయో లేదోనని సందిగ్ధంలో ఉన్నారు. షెడ్యూల్ ప్రకారం గ్రూప్‌ 2 పరీక్షలు జనవరి 6, 7 తేదీల్లో నిర్వహిస్తామంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్విస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) రెండు నెలల క్రితమే ప్రకటించింది. తాజాగా గ్రూప్- 2 పరీక్ష మళ్లీ వాయిదా పడినట్లు సమాచారం అందుతోంది. వాస్తవానికి ఈ ఏడాది నవంబర్‌ 2, 3 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు టీఎస్పీయస్సీ తేదీలు ప్రకటించినప్పటికీ పరీక్షల సన్నద్ధతకు మరింత సమయం ఇవ్వాలంటూ అభ్యర్థులు విజ్ఞప్తి చేసుకున్నారు. ఇంతలో ఎన్నికల షెడ్యూల్‌ వెలువడటం, పోలీసులు ఎన్నికల విధుల్లో ఉండటంతో 2024 జనవరిలో పరీక్షలు నిర్వహిస్తామని కమిషన్‌ ప్రకటించింది.

ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్ కు త్వరలో చెక్ పెట్టనున్న కాంగ్రెస్ హై కమాండ్

ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఉందా? లేదా? అనే డౌట్‌కు చెక్‌ పెడుతూ స్ట్రాటెజీస్‌కు క్లాప్‌ కొట్టింది కాంగ్రెస్‌ హైకమాండ్‌. ఏపీ కాంగ్రెస్‌ ఇన్‌ఛార్జ్‌గా మాణిక్యం ఠాకూర్‌కు బాధ్యతలు అప్పగించారు. కర్ణాటక, తెలంగాణలో పవర్‌ చేజిక్కింది. అంతే వైట్‌ నాట్‌ ఏపీ? అంటూ రాహుల్‌ గాంధీ బెల్‌ మోగించారు. తెలంగాణ ఎన్నికల టైమ్‌ నుంచే ఆయన ఇప్పుడు ఏపీపై స్పెషల్‌ ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది. రాహుల్‌ మాట రీసౌండ్‌ ఇవ్వడమే కాకుండా ఏపీ కాంగ్రెస్‌లో కదలిక కన్పించింది. తుఫాన్‌ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనలు, బెజవాడలో పొలిటికల్‌ ఎఫైర్స్‌ మీటింగ్‌, ఇలా చాన్నాళ్ల తరువాత ఢిల్లీతో ఫోన్‌-ఇన్‌ల పర్వం మొదలైంది.

ఆడుదాం ఆంధ్ర క్రీడా పోటీలను ప్రారంభించనున్న ఏపీ సీఎం జగన్

ఇవాళ గుంటూరు జిల్లాలో సీఎం జగన్‌ పర్యటించనున్నారు. ఆడుదాం ఆంధ్రా క్రీడా పోటీలను ఆయన ప్రారంభించనున్నారు. ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి బయల్దేరి నల్లపాడు చేరుకుంటారు. అనంతరం.. నల్లపాడు లయోలా పబ్లిక్‌ స్కూల్‌లో ఆడుదాం ఆంధ్రా పోటీలను సీఎం జగన్‌ ప్రారంభిస్తారు. క్రికెట్, వాలీబాల్, కబడ్డీ, ఖోఖో, బ్యాడ్మింటన్‌ పోటీలను నిర్వహించనున్నారు. ఏపీలో తొలిసారిగా గ్రామ, వార్డు సచివాలయాల స్థాయి నుంచి.. రాష్ట్ర స్థాయి వరకు పండుగ వాతావరణంలో ఈ క్రీడా సంబరాల నిర్వహణ జరుగుతోంది.

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ..

ఢిల్లీకి సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టీ.. సీఎం హోదాలో తొలిసారి ప్రధానిని కలవనున్న రేవంత్.. తెలంగాణకు ఇచ్చిన విభజన హామీలపై వినతులు.. అలాగే, కాంగ్రెస్ పెద్దలతో భేటీకానున్న రేవంత్‌, భట్టీ.. నామినేటెడ్‌ పోస్ట్‌లతో పాటు లోక్‌సభ ఎన్నికలపై చర్చించే అవకాశం.

BookMyShow నిర్వాహకులపై కేసు నమోదు..

BookMyShow నిర్వాహకులపై కేసు నమోదు

సన్ బర్న్ షోకి అనుమతి లేకున్నా.. BookMyShowలో టికెట్స్ విక్రయం 

మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో BookMyShow, సన్ బర్న్ నిర్వాహకులపై కేసు నమోదు

తెలంగాణలో సన్ బర్న్ లాంటి షోలని అనుమతించేది లేదని తేల్చి చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి

పార్లమెంట్‌ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...

పార్లమెంట్‌ ఎన్నికలకు 3 పార్టీల వ్యూహం...ఇప్పటికే నేతలకు కేటీఆర్‌ దిశానిర్దేశం.. ఈసారి గెలుపు మాదేనంటున్న బీజేపీ.. ఎలాగైనా హిట్‌ కొట్టాలన్న ఊపులో కాంగ్రెస్‌... బీఆర్ఎస్‌కు ఒక్క సీటు కూడా రానివ్వమన్న రాజగోపాల్‌రెడ్డి. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ కనుమరుగు అవుతుందని, కేసీఆర్ రిటైర్మెంట్, కేటీఆర్ రిటన్ తప్పదన్న కోమటిరెడ్డి

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం..

అల్లూరి సీతారామరాజు జిల్లా: అరకులోయ, బొర్రా గుహలకు రికార్డు ఆదాయం.. ఒక్కరోజే పదివేల మంది పర్యాటకుల బొర్రా గుహల సందర్శన.. సుమారు ఎనిమిదిన్నర లక్షల ఆదాయం..రాత్రి 7 గంటల వరకు గుహలలోకి అనుమతించిన టూరిజం అధికారులు.. ఖాళీలేక వెనుదిరిగిన పలువురు పర్యాటకులు.

తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం..

తిరుమల: శ్రీవారి ఆలయంలో కొనసాగుతున్న వైకుంఠ ద్వార దర్శనం.. వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి ఇప్పటికే 7 లక్షల దర్శన టోకెన్లు జారీ చేసిన టీటీడీ.. దర్శన టోకెన్లు కలిగిన భక్తులనే దర్శనానికి అనుమతిస్తున్న టీటీడీ.. జనవరి 1వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు, ప్రత్యేక దర్శనాలు, సిఫార్సు లేఖల స్వీకరణ రద్దు చేసిన టీటీడీ.

హైదరాబాద్‌: షేక్‌పేటలో విషాదం..

హైదరాబాద్‌: షేక్‌పేటలో విషాదం.. ఇంట్లోకి చొరబడి పడుకున్నా బాలుడిపైన దాడి చేసిన కుక్కలు.. తీవ్ర గాయాలపాలైన బాలుడిని ఆసుపత్రిలో చేర్పించిన తల్లిదండ్రులు.. 17 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఐదేళ్ల బాలుడు మృతి